Salmaan Khan Bracelet : ప్రతి మనిషికి కొన్ని సెంటిమెంట్లు ఉంటూనే ఉంటాయి. సాధారణ మనుషులకి ఎలా అయితే సెంటిమెంట్లు ఉంటాయో అలానే కొంతమంది సెలబ్రిటీలకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు మహేష్ బాబు తన సినిమాల పూజలకు హాజరవ్వరు. అది మహేష్ బాబుకి ఒక సెంటిమెంట్ అని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అలానే హీరోయిన్ సాయి పల్లవి చేతికి ఎప్పుడూ ఒక రుద్రాక్షలతో కూడిన బ్రాస్లైట్ ఉంటుంది. అలా కొంతమంది కొన్ని సెంటిమెంట్లకు కట్టుబడి ఉంటారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే ఆయన చేతికి ఎప్పుడు “బ్లూ బ్రాస్లెట్” ఉంటుంది. అయితే దీనికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందువలనే సల్మాన్ ఎప్పుడు దానిని విడిచిపెట్టరు.
పవర్ఫుల్ బ్లూ బ్రాస్లెట్
ఈ బ్రాస్లైట్ కు చాలా పవర్ ఉంది అని తెలుస్తుంది. ఈ బ్రాస్లైట్ తన తండ్రి దగ్గర నుంచి తనకు వచ్చింది. ముఖ్యంగా ఈ బ్రాస్లెట్ నెగిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుంది అని సల్మాన్ ఖాన్ బలంగా నమ్ముతారు. అప్పట్లో తన తండ్రి కూడా ఈ బ్రాస్లైట్ ను ధరించేవారు. అయితే రవి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కూడా ఇదే బ్రాస్లైట్ తనను కాపాడుతుంది అని సల్మాన్ ఖాన్ బలంగా నమ్ముతారంట.
బ్రాస్లెట్ సీక్రెట్
ఈ బ్రాస్లైట్ వెండి గొలుసుతో కూడుకొని ఉంటుంది. దీనిలో ఒక బ్లూ కలర్ మనీ ఉంటుంది. దీనిని ఫిరోజా అంటారు. అయితే ఇది ఎటువంటి నెగటివ్ ఎనర్జీని దగ్గరకు తీసుకురాకుండా ఉండడమే కాకుండా, దుష్టశక్తుల నుంచి కూడా దూరం చేస్తుంది అని ఒక బలమైన నమ్మకం ఉంది. అందుకోసమే దీనిని ఎప్పుడు సల్మాన్ ఖాన్ ధరిస్తూ ఉంటారు.
ఎక్కడ లభిస్తుంది
చాలామంది తమ అభిమాన హీరోలు వాడే వస్తువులను ప్రొడక్ట్స్ ను వాడాలనుకోవడం కామన్ గా జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఒక సినిమా చూసినప్పుడు నచ్చిన బట్టలు కూడా బయటకు వచ్చి వెతుకు కొనుక్కుని దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది సల్మాన్ ఖాన్ ధరించి ఆ బ్లూ బ్రాస్లైట్ ఎక్కడ దొరుకుతుంది అని వెతకడం మొదలుపెట్టారు.
1. *ఫ్లిప్‌కార్ట్ (www.flipkart.com)*: లక్కీ స్టోన్‌తో కూడిన అధికారిక బీయింగ్ హ్యూమన్ స్టీల్ సిల్వర్ కోటెడ్ బ్రాస్లెట్ ధర ₹500–₹2,000. COD మరియు 30-రోజుల రిటర్న్‌లతో కూడిన ప్రామాణిక ఎంపికల కోసం “సల్మాన్ ఖాన్ బ్రాస్లెట్”లో శోధించండి.
2. *అమెజాన్ ఇండియా (www.amazon.in)*: OM పూజా షాప్ యొక్క ప్యూర్ సిల్వర్ ఫిరోజా బ్రాస్లెట్ (₹2,000–₹5,000) లేదా జువెల్కారి యొక్క సిల్వర్-ప్లేటెడ్ వెర్షన్ (₹1,000–₹2,000) వంటి ప్రతిరూపాలను అందిస్తుంది. నాణ్యత కోసం సమీక్షలను తనిఖీ చేయండి.
3. *ఎట్సీ ఇండియా (www.etsy.com)*: ₹2,000–₹10,000 నుండి 925 వెండి శ్రేణిలో చేతితో తయారు చేసిన ఫిరోజా బ్రాస్లెట్‌లు, ఎంపిక చేసిన ఆర్డర్‌లపై ఉచిత షిప్పింగ్‌తో.
4. *GemPundit (www.gempundit.com)*: ప్రామాణికమైన 50-క్యారెట్ ఫిరోజా బ్రాస్‌లెట్‌ల ధర ₹10,000–₹20,000, ₹5,000 కంటే ఎక్కువ ఉచిత షిప్పింగ్.
5. *JioMart (www.jiomart.com)*: CEYLONMINE యొక్క వెండి పూత పూసిన ఫిరోజా బ్రాస్‌లెట్ ₹1,000–₹3,000, COD అందుబాటులో ఉంది.
దీనిని కొనుక్కొని మీరు ధరించవచ్చు. కేవలం సల్మాన్ ఖాన్ కి మాత్రమే కాకుండా మీకు కూడా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయి తెలుసుకోవచ్చు.
Also Read : War 2 : వద్దు బాబోయ్ వార్ 2 ఆఫర్, బాలీవుడ్ మన కంటే దారుణంగా ఉంది