BigTV English
Advertisement

This Week Theatre and OTT Releases: ఈ వారం థియేటర్ / ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా ఇన్ని సినిమా, సిరీస్‌లా..?

This Week Theatre and OTT Releases: ఈ వారం థియేటర్ / ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా ఇన్ని సినిమా, సిరీస్‌లా..?

This Week theatre and OTT Releases: గత కొన్ని వారాల నుంచి ఎన్నికల ఎఫెక్ట్ సినిమాలపై పడింది. ఎన్నికల హడావుడి కారణంగా సినిమాలేవి థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందుకు రాలేదు. అయితే ఓటీటీలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే వేసవి సెలవులను బాగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి వారం ఓటీటీలో సినిమాల జాతరే జరుగుతోంది. థియేటర్లలో సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఓటీటీల వైపు ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.


అయితే ఎప్పటిలానే ఈ వారం కూడా వచ్చేసింది. అందువల్ల ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఈ మూవీ మే 31న రిలీజ్ కానుంది.

రాజు యాదవ్..


జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను నటిస్తున్న కొత్త సినిమా ‘రాజు యాదవ్’. ఈ మూవీతో గెటప్ శ్రీను హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ మే 17న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అంకిత కారాట్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:  సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటిస్తూ తుదిశ్వాస విడిచిన నటుడు

అపరిచితుడు..

అలాగే విలక్షణ నటుడు విక్రమ్ నటించిన ‘అపరచితుడు’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ కూడా మే 17న గ్రాండ్‌గా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలు తప్పితే థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఏమీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు/సిరీసులు అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీ మూవీస్/ సిరీస్‌ లిస్టు

నెట్‌ఫ్లిక్స్

మే 15 – ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్& స్కాండల్(ఇంగ్లీష్‌సిరీస్)
మే 15 – బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్-2(ఇంగ్లీష్ సిరీస్)
మే 16 – బ్రిడ్జర్టన్ సీజన్-3 పార్ట్1 (ఇంగ్లీష్ సిరీస్)
మే 16 – మేడమ్‌వెబ్ (ఇంగ్లీష్‌మూవీ)
మే 17 – పవర్ (ఇంగ్లీష్‌సినిమా)
మే 17 – ద 8 షో (కొరియన్ సిరీస్)
మే 17 – థెల్మా ది యూనికార్న్ (ఇంగ్లీష్ మూవీ)

అమెజాన్ ప్రైమ్

మే 16 – ఔటర్ రేంజ్ సీజన్-2(ఇంగ్లీష్ సిరీస్)
మే 17 – 99(ఇంగ్లీష్ సిరీస్)

హాట్‌స్టార్

మే 13 – క్రాష్(కొరియన్ సిరీస్)
మే 14 – చోరుడు(తెలుగు డబ్బింగ్ మూవీ)
మే 15 – అంకుల్ సంషిక్(కొరియన్ సిరీస్)
మే 17 – బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్(హిందీ యానిమేటెడ్ సిరీస్)

జీ5

Also Read: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. కానీ..!

మే 17 – బస్తర్:ది నక్సల్ స్టోరీ(హిందీ సినిమా)
మే 17 – తళమై సెయిలగమ్(తమిళ సిరీస్)

జియో సినిమా

మే 13 – డిమోన్ స్లేయర్(జపనీస్ సిరీస్) – మే 13
మే 14 – C.H.U.E.C.O సీజన్-2(స్పానిష్ సిరీస్)
మే 17 – జర హట్కే జర బచ్కే(హిందీ మూవీ)

బుక్ మై షో

మే 13 – గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్(తెలుగు డబ్బింగ్ మూవీ)

సోనీ లివ్

మే 16 – లంపన్(మరాఠీ సిరీస్)

ఆపిల్ ప్లస్ టీవీ

మే 17 – ద బిగ్ సిగార్(ఇంగ్లీష్ సిరీస్)

ఎమ్ఎక్స్ ప్లేయర్

మే 17 – ఎల్లా(హిందీ మూవీ)

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×