BigTV English
Advertisement

Bollywood Heroine : ‘వోడ్కా’ తాగండి అంటూ ప్రచారం.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్…

Bollywood Heroine : ‘వోడ్కా’ తాగండి అంటూ ప్రచారం.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్…

Bollywood Heroine : ఈ మధ్య హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువగా టీవీ యాడ్స్ తో బాగా పాపులర్ అవుతున్నారు. పలు రకాల వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలతో పోలిస్తే వీటితోనే ఎక్కువగా డబ్బులను సంపాదిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడ్డ కొందరు హీరోయిన్లు కొన్ని అసాంఘిక యాడ్స్ లలో కూడా చేస్తున్నారు. వాటిల్లో కనిపించడం వల్ల ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి. అందుకే అలాంటి వాటిలో కొన్నిటి పై జనాలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అడ్డంగా ఇరుక్కుంది. ఓ లిక్కర్ యాడ్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.


వోడ్కా యాడ్ లో బాలీవుడ్ హీరోయిన్..

ప్రముఖ వోడ్కా కంపెనీ కు కృతి సనన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కృతి యువతను మద్యం తాగమని ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇస్తుందని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. కృతిని మా టీమ్ లోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ బ్రాండ్ ప్రతినిధులు చెప్పగా, దానికి కృతి కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఆ యాడ్ కోసం ఆమె భారీగానే వసూల్ చేసిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అయితే సినీ తారలు మద్యం ప్రచారంలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నా వాటిని సదరు సెలబ్రిటీలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విశేషం. మరి దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏదేమైనా కృతి సనన్ చేసింది ముమ్మాటికి తప్పే అంటూ సోషల్ మీడియాలో ఆమె పై దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వాఖ్యల పై హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..


Also Read : మరోసారి అడ్డంగా బుక్కయిన రష్మిక.. ఇదిగో ప్రూఫ్…

సినిమాల విషయానికొస్తే.. 

ఈ మధ్య ఇండస్ట్రీలోని సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు కాస్త సామాజిక బాధ్యత వ్యవహరించాల్సింది పోయి వాళ్లే సమాజాన్ని చెడగొట్టే దిశగా పలు యాడ్స్, ప్రచారాలు చేస్తున్నారు. సినిమాల తోనే కాకుండా యాడ్ల ద్వారా కూడా డబ్బుని సంపాదించడమే లక్ష్యంగా సంఘ వ్యతిరేకమైన యాడ్ లలో కనిపిస్తూ ప్రమోట్ చేస్తున్నారు.. ఇక సినిమాలను చూస్తే.. ఈమె మహేష్ బాబుతో కలిసి నటించింది. ఆ మూవీ సక్సెస్ కాలేదు. ఇక రీసెంట్ గా ప్రభాస్, ఓం రౌత్ కాంబోలో వచ్చిన ఆదిపురుష్ సీతగా మెరిసింది. సినిమా రిజల్ట్‌ను పక్కన పెడితే.. ఈ సినిమాలో సీతగా ఓ పౌరాణిక పాత్రలో నటించిన ఆమె.. ఇప్పుడు వోడ్కా తాగమంటూ ప్రచారం చేయడం ఎవరికీ నచ్చడం లేదు. అసలు ఇది సరైన పద్ధతే కాదంటూ.. సీత పాత్రలో నటించిన నువ్వు.. వోడ్క తాగమని యూత్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నావో అర్ధం అవుతుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యింది. అక్కడే కొత్త సినిమాలు చేస్తుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×