Big Stories

Today Movies in Tv: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. ఏకంగా 60కి పైగా సినిమాలు ప్రసారం.. ఇదిగో ఫుల్ లిస్ట్

ravi teja
ravi teja

Today Movies in TV : ఈ రోజు తెలుగు టీవీ ఛానల్స్‌లో స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 60కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో.. ఎందులో టెలికాస్ట్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

జీ తెలుగు:

- Advertisement -

వైష్‌ణ‌వ్ తేజ్ న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా – ఉదయం 2 గం.ల‌కు

నాని న‌టించిన నేను లోక‌ల్ – ఉద‌యం 9గం.లకు

జీ సినిమాలు:

ఆనంద్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడిస్‌ – ఉద‌యం 7 గం.ల‌కు

ర‌వితేజ‌ నటించిన రావాణాసుర‌ – ఉద‌యం 9.30 గం.ల‌కు

వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ న‌టించిన ఎఫ్‌3 – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతా గోవిందం – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అన్న‌వ‌రం – సాయంత్రం 6 గం.లకు

అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన ఆహా నా పెళ్లంట‌ – రాత్రి 9 గం.ల‌కు

ఈ టీవీ:

చిరంజీవి న‌టించిన అగ్నిగుండం – ఉద‌యం 9 గం.ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

కృష్ణ‌ న‌టించిన అశ్వ‌ద్దామా – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

న‌రేశ్‌ న‌టించిన మ‌న‌సు మ‌మ‌త‌ – రాత్రి 10 గం.ల‌కు

Also Read: పెళ్లికి ముందు జరగాల్సింది.. పెళ్లి తర్వాత జరిగిందేంటి.. ఇదేదో తేడాగా ఉందే..

ఈ టీవీ సినిమా:

రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన జీవ‌న గంగ‌ – ఉదయం 1 గం.కు

చంద్ర మోహ‌న్ న‌టించిన‌ కొంటెకాపురం – ఉద‌యం 7 గం.ల‌కు

చ‌లం న‌టించిన తోట రాముడు – ఉద‌యం 10 గం.ల‌కు

చిరంజీవి నటించిన జేబుదొంగ‌ – మ‌ధ్యాహ్నం 1 గం.కు

అర్జున్ న‌టించిన మన‌వడొస్తున్నాడు – సాయంత్రం 4 గం.లకు

ఎన్టీఆర్‌ న‌టించిన ప‌ల్లెటూరి చిన్నోడు – రాత్రి 7 గం.ల‌కు

బెల్లంకొండ‌, కాజ‌ల్‌ న‌టించిన సీత‌ – రాత్రి 10 గం.ల‌కు

జెమిని టీవీ:

నాగార్జున న‌టించిన నువ్వు వ‌స్తావ‌ని – ఉద‌యం 8.30 గం.ల‌కు

రామ్‌ న‌టించిన మ‌స్కా – మ‌ధ్యాహ్నం 3 గం.ల‌కు

జెమిని లైఫ్:

ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన హోలీ – ఉద‌యం 11 గం.లకు

జెమిని మూవీస్‌:

జ‌గ‌ప‌తి బాబు,శ్రీకాంత్ న‌టించిన చూసొద్దాం రండి – ఉదయం 12 గం.ల‌కు

ఎన్టీఆర్‌, జ‌మున న‌టించిన‌ దొరికితే దొంగ‌లు – ఉదయం 1.30 గం.ల‌కు

శ్రీకాంత్ న‌టించిన‌ మ‌ల్లిగాడు మ్యారేజ్ బ్యూరో – ఉదయం 4.30 గం.ల‌కు

న‌ర్గీస్‌, సునీల్ ద‌త్‌ న‌టించిన మ‌ద‌ర్ ఇండియా – ఉద‌యం 7 గం.ల‌కు

విజ‌య‌శాంతి న‌టించిన సాహాస బాలుడు విచిత్ర కోతి-ఉద‌యం 10 గం.లకు

Also Read: కామెడీ పాఠాలు చెప్పడానికి ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

బాల‌కృష్ణ‌ న‌టించిన అపూర్వ స‌హోద‌రులు – మ‌ధ్యాహ్నం 1 గంటకు

శ్రీమ‌రి న‌టించిన ఫృథ్వీ నారాయ‌ణ‌ – సాయంత్రం 4 గం.లకు

గోపీచంద్ నటించిన య‌జ్ణం – రాత్రి 7 గం.ల‌కు

విక్రమ్, స్నేహ‌ న‌టించిన కింగ్‌ – రాత్రి 10 గం.లకు

మా టీవీ:

నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్‌ – ఉదయం 12 గం.ల‌కు

నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌ – ఉదయం 2.30 గం.ల‌కు

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌ – ఉదయం 4.30 గం.ల‌కు

బిగ్‌బాస్ ఉత్స‌వం Event – ఉద‌యం 9 గం.ల‌కు

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన‌ డీజే టిల్లు – సాయంత్రం 4.30 గం.ల‌కు

స్టార్ మా మూవీస్‌:

చిరంజీవి న‌టించిన యముడికి మొగుడు – ఉదయం 12. గం.ల‌కు

ఊర్మిళ‌,సంజీవ్‌ న‌టించిన వెల్క‌మ్ ఒబామా – ఉదయం 3 గం.ల‌కు

రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌ – ఉద‌యం 7 గం.ల‌కు

Also Read: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా

అబిజిత్‌ న‌టించిన లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్‌ – ఉద‌యం 9 గం.ల‌కు

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌ నటించిన ల‌వ్‌టుడే – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

అల్లు అర్జున్‌ నటించిన జులాయి – మధ్యాహ్నం 3 గం.లకు

ర‌వితేజ‌ న‌టించిన రాజా ది గ్రేట్‌ – సాయంత్రం 6 గం.లకు

అల్లు అర్జున్‌ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి – రాత్రి 9 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన ఎంత మంచివాడ‌వురా – ఉదయం 12 గం.ల‌కు

జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ – ఉదయం 2.30 గం.ల‌కు

రాకేశ్ న‌టించిన‌ ఎవ‌రికీ చెప్పొద్దు – ఉద‌యం 6.30 గం.ల‌కు

శివ కార్తికేయ‌న్‌ న‌టించిన ఖాకీ స‌త్తా – ఉద‌యం 8 గం.ల‌కు

ధ‌నుష్‌ న‌టించిన మారి 2 – ఉద‌యం 11గం.లకు

నాగ చైత‌న్య‌ నటించిన జోష్‌ -మ‌ధ్యాహ్నం 2 గం.లకు

Also Read: 7 ఆస్కార్ అవార్డులు గెలిచిన ఓపెన్‌హైమర్ సినిమా చూశారా.. తెలుగు వెర్షన్ వచ్చేసింది..

ఆది సాయికుమార్‌ నటించిన తీస్‌మార్‌ఖాన్‌ – సాయంత్రం 5 గం.లకు

IPL 24 లైవ్ – రాత్రి 7.30 గం.లకు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News