BigTV English
Advertisement

Kalki 2898 AD Trailer Update: జూన్ 10న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ట్రైలర్.. పోస్టర్ రిలీజ్

Kalki 2898 AD Trailer Update: జూన్ 10న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ట్రైలర్.. పోస్టర్ రిలీజ్

Prabhas Kalki 2898 AD Trailer Update: ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్స్ ఓ రేంజ్‌లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. జూన్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మూవీ మేకర్స్ ఒక్కొక్క అప్డేట్‌ ఇస్తూ సినీ ప్రియుల్లో హుషారు పెంచేస్తున్నారు. ఇటీవలే బుజ్జి పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించి.. ఆ ఈవెంట్‌లో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో ప్రభాస్ వాహనం బుజ్జిని పరిచయం చేశారు. అంతేకాకుండా ఆ ఈవెంట్‌లో ప్రభాస్ తన కారు బుజ్జిపై వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్క అప్డేట్‌తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచేస్తున్నారు.

మేకర్స్ అయితే ఈ మూవీ రిలీజ్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీ ట్రైలర్‌ను జూన్ 10న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.


Also Read: కల్కి సినిమాతో సీనియర్ హీరోయిన్ శోభన రీఎంట్రీ.. ?

అందులో ప్రభాస్ సేఫ్టీ షూట్‌లో కనిపించిన లుక్ మామూలుగా లేదు. అత్యద్భుతంగా ఉంది. ఆ స్టైల్ చూస్తుంటే.. ఏదో మాస్ యాక్షన్ సీన్‌కు సంబంధించినది కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ అప్డేట్ కూడా అభిమానులను ఖుషీ చేసింది. ఇకపోతే ఈ మూవీలో స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×