BigTV English

Rajamouli Praises: కేన్స్ లో సత్తా చాటిన యువకులు.. రాజమౌళి ప్రశంసలు

Rajamouli Praises: కేన్స్ లో సత్తా చాటిన యువకులు.. రాజమౌళి ప్రశంసలు

Rajamouli Praises to Chidananda S Naik: కేన్స్ 2024 వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. కేన్స్ లో ఇప్పటికే అందాల తారలు అద్భుతమైన డ్రెస్ లతో మెరుస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. ఈసారి ఈ కేన్స్ లో ఎక్కువ ఇండియా పేరే వినిపిస్తుంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఇండియన్స్ సత్తా చాటింది. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా షార్ట్ ఫిల్మ్ మొదటి స్థానంలో నిలిచింది.


సన్‌ ఫ్లవర్స్ వర్‌ ద ఫస్ట్‌ వన్ టు నో అనే షార్ట్ ఫిల్మ్ కు మొట్ట మొదటిసారి కేన్స్ లో మొదటి బహుమతి వచ్చింది. అన్ని భాషల్లో 17 కు పైగా చిత్రాలు ఈ అవార్డు కోసం ఎంపికవ్వగా.. చివరికి మన భారతీయ దర్శకుడు తెరకెక్కించిన షార్ట్ ఫైలిన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక దీంతో ఇండియన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారు. చిదానంద S నాయక్ ఈ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాడు.

కేవలం 16 నిముషాల నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏంటంటే.. ఒక వృద్ధురాలు ఒక కోడిని పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు దాన్ని ఎవరో దొంగిలిస్తారు.దానికోసం ఆ ముసలావిడ ఎంత తపన పడుతూ వెతికింది.. ? చివరికి ఆ కోడి ఏమైంది.. ? అనేది కథ. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం కష్టపడిన యువకులను దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసించాడు. X వేదికగా వారికి శుభాకాంక్షలు తెలిపాడు.


Also Read: Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆగిన సలార్ 2 ..?

“భారత ప్రతిభ సరిహద్దులను ఉల్లంఘిస్తోంది… కేన్స్ 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా లా సినీఫ్ అవార్డును గెలుచుకున్న సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో తెలుగు యువకుడు చిదానంద s నాయక్ అందుకున్నాడని వినడానికి సంతోషంగా ఉంది. కుడోస్ యంగ్ స్టార్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×