BigTV English

Ramya Krishna : వామ్మో.. రమ్యకృష్ణ కొడుకు ఇంత పెద్దయ్యాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Ramya Krishna : వామ్మో.. రమ్యకృష్ణ కొడుకు ఇంత పెద్దయ్యాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Ramya Krishna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ఆమె సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన జోడిగా నటిస్తూ ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకొని ఓ ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ హీరోయిన్ మెటీరియల్ తో అందంతో వరుసగా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంటుంది. ఈమధ్య రమ్యకృష్ణ పలు సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. రమ్యకృష్ణ నటిగానే కాకుండా హోస్ట్‌ గా కూడా అదరగొడుతుంది . వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే గతంలో రమ్యకృష్ణ తన తనయుడి తో తిరుమలలో ప్రత్యక్షం అయింది.. వారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన రమ్యకృష్ణ ఫ్యాన్స్ ఆమె కొడుకు చాలా పెద్దగా అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు.. దాంతో ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.


రమ్యకృష్ణ ఆమె కొడుకు రిత్విక్ తిరుమల స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. రమ్యకృష్ణ ఆమె కొడుకు తో ఫోటోలు దిగేందుకు అక్కడున్న భక్తులు అత్యుత్సాహం చూపించారు. ఇక భక్తుల తో రమ్యకృష్ణ మీ కొడుకు ఫోటోలు దిగారు ప్రస్తుతం ఆ ఫోటోలే వైరల్ గా మారాయి.. ఆ ఫోటో లను చూస్తున్నారా రమ్యకృష్ణ ఫ్యాన్స్ ఆమె కొడుకుని చూసి షాక్ అవుతున్నారు. మొన్న ఆమధ్య చూసినప్పుడు చిన్నగా ఉన్నాడు ఇప్పుడేంటి ఇంత పెద్ద అయ్యాడు అని కామెంట్లు చేస్తున్నారు. చూస్తుంటే రమ్యకష్ణ తన కుమారుడిని హీరోగా చేయనుందంటూ ప్రచారాలు మొదలుపెట్టారు..

గతంలో కృష్ణవంశీ తన కొడుకు నుంచి సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకు ప్రస్తుతం టీనేజ్ లో ఉన్నాడని, అతని అభిప్రాయం ఎప్పుడు ఎలా ఉంటుందో మాకే అంత చిక్కని ప్రశ్నలు లాగా మారిందని ఆయన అన్నారు. ఒక్కోసారి క్రికెట్లో నేను రాణించాలని అనుకుంటున్నాను అని చెప్తాడు.  ఆ తర్వాత మరొక అంటాడు ఆ తర్వాత ఇంకొకటి అంటాడు ఇలా వారాని కి ఒక నిర్ణయాన్ని మారుస్తూ ఉంటాడని చెప్పారు.. తను సినిమాల్లో నటించాలని అనుకుంటే అలానే చేస్తాము.. అతని ఇష్టాన్ని ఎప్పుడు కాదనము అని అయన అన్నారు. మొత్తానికి కృష్ణ వంశీ కుమారుడు ను ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు మరోసారి నెట్టింట వినిపిస్తుంది. తన గురించి మొత్తం రమ్యకృష్ణ చూసుకుంటుందని ఆయన అన్నారు. మరి సినిమాల్లో కి ఎంట్రీ ఇస్తాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. రమ్య కృష్ణ సినిమాల విషయానికొస్తే.. హీరోయిన్‌ గా సత్తా చాటిన రమ్యకృష్ణ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో సత్తా చాటుతుంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.. ఇప్పుడేమో వరుస సినిమాల్లో కీలక పాత్ర ల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు పలు టీవీ షోలల్లో కనిపిస్తు సందడి చేస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×