E-Paper
Advertisement

RGV : నాకు శ్రీదేవి కన్నా ఆమె ఎక్కువ.. సడెన్ గా ఈ షాకేంటి..?

RGV : నాకు శ్రీదేవి కన్నా ఆమె ఎక్కువ.. సడెన్ గా ఈ షాకేంటి..?
Advertisement

RGV : టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో ఆర్జీవి ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రవి వర్మ నిర్మించిన చిత్రం సారీ. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆరాధ్య దేవీని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఈనెల 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని రామ్ గోపాల్ వర్మ అటు హీరోయిన్ పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ ఎన్నో విషయాలను షేర్ చేశారు. హీరోయిన్ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆయన ఏం చేశారు అన్న విషయాల గురించి ఆ ఇంటర్వ్యూ లో బయటపెట్టారు. మరో నిజాన్ని బయట పెట్టాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో వర్మ పై కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..

డైరెక్టర్ వర్మ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఏదైనా దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. అలానే శారీ మూవీ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అసలు హీరోయిన్ ను ఎలా పట్టుకున్నారు అనే విషయాన్ని బయట పెట్టారు వర్మ. సోషల్ మీడియాలో ఆరాధ్య దేవీ వీడియోలు, ఫోటోలు, రీల్స్ చూశాను. అప్పుడే ఆమెలో ఊహించని టాలెంట్‌ను గుర్తించాను. ఆరాధ్యను ముందుగా వెంటాడింది.. వేటాడింది నేనే. ఈ అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి ఓ నలుగురిని నియమించాను. చివరకు అమ్మాయి కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించి.. ఆమెను కలిశాం. ఫైనల్ గా మూవీలో ఛాన్స్ ఇచ్చాము అని అన్నారు. అంతేకాదు మొన్నటివరకు శ్రీదేవి అంటే పిచ్చి అని చెప్పిన వర్మ ఇప్పుడు సడెన్ గా ప్లేట్ మార్చడం పై ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అమ్మాయిలను వలలో వేసుకోవడానికి వర్మ చేసే పని విని అందరు షాక్ అయ్యారు.. మొత్తానికి వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

Aslo Read :మాస్టర్ వెనుక అతి పెద్ద కుట్ర.. శ్రేష్ఠ వర్మ ఫైనల్ గా కోరుకునేది ఇదేనా..?

శారీ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఓ అమ్మాయి జీవితం లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడి ఆమెను వెంటాడిన యువకుడి కథను సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందించారు. సైబర్ వేధింపుల కారణంగా ఓ యువతి జీవితం ఎలాంటి విపత్కర పరిస్థితులకు గురైందనే కథా నేపథ్యంగా రూపొందిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. కంప్లీట్ గా ఒక అమ్మాయి జీవితంలో జరిగే అనేక మార్పుల గురించి బయట పెట్టారు.. ఇప్పటికైతే ట్రైలర్ తో భార్య అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఇక థియేటర్లో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఏది ఏమైనా వర్మ సినిమాలకు ఆ క్రేజే వేరు అందుకే ఈ సినిమా కోసం యూత్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×