IPL 2025 : ప్రస్తుతం ఇండియన్ పీపుల్ అందరికీ కూడా ఐపీఎల్ సీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. వీటితోపాటు తెలుగు ప్రేక్షకులకి కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ ఉండడంతో చాలావరకు ఈవెనింగ్ షోస్, సెకండ్ షోస్ క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. ఇకపోతే ప్రతి ఒక్కరికి అభిమాని టీం అంటూ ఒకటి ఉంటుంది. అలానే ఆ టీం కి సపోర్ట్ చేయడం కూడా మామూలే. చాలామంది తెలుగు అభిమానులు సన్రైజర్స్ హైదరాబాద్ టీం కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ లాంటి వాళ్లు సన్ రైజర్స్ మ్యాచ్ అయిన ప్రతి చోట దర్శనమిస్తూ ఉంటారు. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పీపుల్ అంతా కూడా సన్రైజర్స్ సపోర్టర్స్. ఇకపోతే రీసెంట్ గా తెలుగు యంగ్ హీరో సన్రైజర్స్ టీం కు సారీ చెప్పాడు. ఇంతకు అసలు కారణమేంటంటే.?
యంగ్ హీరో సారీ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్లో సంగీత శోభన్ ఒకడు. అందరికంటే మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో సంగీత్ శోభన్ చైల్డ్ రోల్ లో కనిపించాడు. వాళ్ల అన్నయ్య సంగీత్ శోభన్ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇప్పటికీ హీరోగా మంచి బిజీగా ఉన్నాడు. ఇక తమ్ముడు సంగీత్ శోభన్ కూడా మరోవైపు సినిమాల్లో బిజీ అయిపోయాడు. వచ్చిన మ్యాడ్ ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో డిడి అనే పాత్రను చేశాడు. డిడి పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సన్రైజర్స్ హైదరాబాద్ టీంకు సంగీత్ శోభన్ తన క్షమాపణలు తెలియజేశాడు. అసలు సంగీత్ శోభన్ హైదరాబాద్ టీం కి ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటే, గుజరాత్ ప్లేయర్ సాయి కిషోర్ వలన.
అందుకే ఇలా
గుజరాత్ టైటాన్స్ లో సాయి కిషోర్ అని ఒక ప్లేయర్ ఉంటాడు. అతను చూడడానికి సంగీత్ శోభన్ లా ఉంటాడు. చాలామంది సంగీత్ శోభన్ సాయి కిషోర్ ఫోటోలను పక్క పక్కనపెట్టి సంగీత్ శోభన్ కి కూడా సెండ్ చేశారట. సో రీసెంట్ గా ఒక మ్యాచ్ అయ్యింది ఎస్ ఆర్ హెచ్ టీం తో ఆడిన మ్యాచ్లో సాయి కిషోర్ మూడు వికెట్లు తీసాడు. అప్పుడు ఎవరో సంగీత్ శోభన్ కి మెసేజ్ పెట్టాడు అన్న ఎందుకన్నా ఎస్ఆర్హెచ్ అంటే మీకు అంతకు పగ అని. దీనికి సంగీత్ శోభన్ సమాధానమిస్తూ ఎస్ ఆర్ ఎచ్ ఫ్యాన్స్ సారీ, అతను నాలా కనిపిస్తాడు కానీ వాడికి నాకు సంబంధం లేదు. తను వేరు నేను వేరు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనను ఎప్పటికైనా కలిసి తనతో పాటు ఫోటో దిగి ఇది ఇతను ఇది నేను అని చెబుతా అంటూ ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు సంగీత్ శోభన్.
Also Read : NTRNEEL : నెవర్ బిఫోర్ భారీ యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్