BigTV English

Shine tom chacko: మళ్లీ పెళ్లికి సిద్దమైన ‘దసరా’ మూవీ విలన్..!

Shine tom chacko: మళ్లీ పెళ్లికి సిద్దమైన ‘దసరా’ మూవీ విలన్..!
cinema news in telugu

Shine tom chacko(Cinema news in telugu):

‘దసరా’ సినిమాలో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. ఆ తర్వాత నాగశౌర్య నటించిన ‘రంగబలి’ చిత్రంలో కూడా విలన్‌గానే నటించి మెప్పించారు. ఇటీవలే పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలైన ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఈ నటుడికి సంబంధించిన ఓ వార్త బయటకొచ్చి వైరల్‌గా మారింది.


నటుడు చాకోకి ప్రస్తుతం 40 ఏళ్లు. ఇప్పుడు తాను తనూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నానని.. తమ లవ్ స్టోరీని అఫీషియల్‌గా ప్రకటిస్తూ నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో రెండు నెలల్లో వీరిద్దరూ కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే..

చాకోకు ఇది రెండో వివాహం అన్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఆయనకు తబీతా అనే మహిళతో వివాహమయినట్లుగా సమాచారం. అంతేకాకుండా వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు మాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటి పైన ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు.


Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×