BigTV English
Advertisement

Anil Ravipudi: నీ టైమింగ్ క్యాచ్ చేశా.. నిన్ను వాడేస్తా.. కాసుకో వెన్నెల.. అనిల్ రావిపూడి సూపర్ స్కెచ్

Anil Ravipudi: నీ టైమింగ్ క్యాచ్ చేశా.. నిన్ను వాడేస్తా.. కాసుకో వెన్నెల.. అనిల్ రావిపూడి సూపర్ స్కెచ్

Anil Ravipudi: టాలీవుడ్ లో ఎంటర్టైన్మెంట్ హీరో శ్రీ విష్ణు మొదట్లో చిన్న పాత్రలో నటించి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో థియేటర్లో నవ్వులు పూయిస్తాడు. ఇటీవల సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా మూవీ టీం సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి విచ్చేశారు. అందులో భాగంగా అనిల్ రావిపూడి, శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..


నీ టైమింగ్ క్యాచ్ చేశా.. నిన్ను వాడేస్తా..మూవీ చేస్తా ..

సింగిల్ గా థియేటర్లోకి వచ్చి సక్సెస్ ని అందుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్నిచోట్ల రికార్డు కలెక్షన్స్ను నెలకొల్పుతుంది. ఇక మూవీ టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. అందులో భాగంగా అతిథిగా విచ్చేసిన అనిల్ రావిపూడి వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు పై కామెంట్ చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మూవీ టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్.. గీత ఆర్ట్స్ నుంచి వేసవికాలంలో రెండు హిట్లు కొట్టారు. అల్లు అరవింద్ కు మొదటి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. విష్ణు నీ గురించి నేను చాలా తెలుసుకోవాలి నీ లాంగ్వేజ్ ఏంటి అసలు ఎలా మాట్లాడుతావు. విచిత్రంగా ఎలా అలా మాట్లాడతావో అర్థం కావట్లేదు. నాకు చాలా క్యూరియాసిటీ గా ఉంది. నేను పర్సనల్ గా తెలుసుకుంటాను. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ గారి కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. ఒకవైపు స్టార్ హీరో సినిమాలు మంచి హిట్ లో నడుస్తుంటే, రాజేంద్రప్రసాద్ గారి మూవీ సడన్ గా వచ్చి ఎక్స్ట్రాడినరీ హీట్ ని కొట్టి కొట్టేది. అలానే విష్ణు కూడా సక్సెస్ ని అందుకుంటున్నాడు. విష్ణు నీ టైమింగ్ నేను కచ్చితంగా వాడుకుంటాను ఏదో ఒక రోజు నీతో మూవీ చేస్తాను అని అనిల్ రావిపూడి తెలిపారు.


కాసుకో వెన్నెల.. అనిల్ రావిపూడి సూపర్ స్కెచ్..

ఇంకా అనిల్ రావిపూడి.. వెన్నెల కిషోర్ ఏంటి సైగ చేస్తున్నావ్ మాట్లాడద్దు అంటావా నీ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాను. కిషోర్ చాలా లాంగ్ టైం తరువాత నీకు మంచి పేరు వచ్చింది. హీరో తో సమానంగా పేరు రావడం అంటే చాలా గ్రేట్, ఆ లుంగీ స్టెప్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటావా ఏంటి? అరవింద్ గారు నాకు డౌట్ కిషోర్ తో నేను చాలా సినిమాలు చేశాను. కానీ ఎప్పుడు ఆయన ప్రమోషన్స్ కి రమ్మంటే మైక్, మీడియా అంటే చాలా దూరంగా ఉంటారు. ఎన్నిసార్లు పిలిచాను కిషోర్ రా, కిషోర్ ప్లీజ్, కిషోర్ అని పిలిస్తే రాను అన్న వదిలేయ్ అని అంటుంటాడు. కానీ ఈ మూవీ మొదటి నుంచి, ఆయనే మూవీ చేసినట్టు తనే ఏదో డబ్బులు పెట్టినట్టు, మూవీ మొత్తం భుజాలపై వేసుకొని తీసుకొచ్చాడు. మీరేదైనా ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చారా అని అనిల్ రావిపూడి అల్లు అరవింద్ అని అడుగుతారు.ఈసారి వెన్నెల కిషోర్ తో మూవీ చేస్తే ఆయనను ప్రమోషన్స్ కి తీసుకువెళ్తాను .రాను అంటే  మీరు వాడిని టెక్నిక్ ఏ నేను వాడతాను అనిల్ రావిపూడి తెలిపారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×