E-Paper
Advertisement

Update on #VD12: జెర్సీ డైరెక్టర్ తో విజయ్ సినిమా క్యాన్సిల్.. క్లారిటీ వచ్చేసింది..!

Update on #VD12: జెర్సీ డైరెక్టర్ తో విజయ్ సినిమా క్యాన్సిల్.. క్లారిటీ వచ్చేసింది..!
Advertisement

Update on Vijay Devarakonda – Gowtam Naidu Tinnanuri Combo: VD12: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన లైగర్ సినిమా మొదలుపెట్టాడో అప్పటినుంచి అతడికి ఒక్క హిట్ వచ్చిన పాపాన పోలేదు. ఈ మధ్య రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా సైతం మిక్స్డ్ టాక్ ను అందుకొని పరాజయాన్ని చవిచూసింది. అయినా ప్లాపులు చూసి భయపడే హీరో కాదు విజయ్ దేవరకొండ. ఒక సినిమా పోతే ఇంకో సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.

నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమాలు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇక ఫ్యామిలీ స్టార్ కన్నా ముందే విజయ్ VD12 సినిమాను ప్రకటించాడు. జెర్సీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది.

Advertisement

Also Read: Kalyan Ram: NKR 21 సెట్ లో అగ్ని ప్రమాదం.. కోట్ల నష్టం

పూజా కార్యక్రమాలు జరిగి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది లేదు. దీంతో VD12 ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ పుకార్లకు చెక్ పడింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. విజయ్ ను విష్ చేస్తూ తమ సినిమా ఆగలేదని క్లారిటీ ఇచ్చాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు, విజయ్! ఈ రోజు మరియు ఎల్లప్పుడూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు మారో మంచి ఏడాది రాబోతోంది. రౌడీ అభిమానులందరికీ మరియు అద్భుతమైన తెలుగు ప్రేక్షకులు.. మీ సహనానికి నిజంగా అభినందనలు నిరీక్షణ కొంచెం ఎక్కువ అయినప్పటికీ, మేము ఉత్తమమైన వాటిని మాత్రమే అందించడానికి కట్టుబడి ఉన్నాము.

Advertisement

ప్రస్తుతం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నాం.ఈ షూటింగ్ లో పాల్గొన్న మా అందరికీ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అతి త్వరలో మీ అందరితో స్నీక్ పీక్ పంచుకోవడానికి మేము వేచి ఉండలేము” అంటూ రాసుకొచ్చాడు. ఇక దేనికి విజయ్ స్పందిస్తూ అంతే అంటూ లవ్ ఎమోజిని పెట్టుకొచ్చాడు. దీంతో VD12 ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read: Vikrant Massey: క్యాబ్ డ్రైవర్ తో 12 th ఫెయిల్ హీరో గొడవ.. అసలు నిజం ఇదే.. ?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×