BigTV English

Shruti Marathe: ఈమె ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య.. డోలు పట్టిందంటే పూనకాలే, శృతి మరాఠే గురించి ఈ విషయాలు తెలుసా?

Shruti Marathe: ఈమె ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య.. డోలు పట్టిందంటే పూనకాలే, శృతి మరాఠే గురించి ఈ విషయాలు తెలుసా?

Marathi actress Shruti Marathe to play Jr NTR’s wife in Devara Part 1: పలు సినిమాలో ఆయా సినీ పరిశ్రమల్లో కొత్త కొత్త నటీ నటుల్ని సర్పైజింగ్‌గా అందిస్తుంటాయి. అలా అంతక ముందు ఎప్పుడు వారిని చూడక పోయిన ఆ ఒక్క సినిమాతో మంచి గుర్తింపు  తెచ్చుకుంటారు. అలా ఈ మధ్య హీరోయిన్స్ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాకా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారినవాళ్లు ఎందరో ఉన్నారు. ఈ లిస్ట్‌లో అయితే యానిమల్ బ్యూటీ “త్రిప్తి డిమ్రి” పాన్ ఇండియా వైడ్‌గా సన్షేషన్‌గా మారింది. తెలుగులో అయితే క్రేజీ థ్రిల్లర్ చిత్రం మంగళవారంలో “దివ్య పిళ్లై” అనే నటికోసం ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇక ఇదే తరహాలో ఒక నటి కోసం మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో. ఆమె ఎవరో కాదు మాన్ ఆఫ్ మాస్ లేటెస్ట్ మూవీ దేవరాలో ఎన్టీఆర్‌కు జోడీగా కనిపించిన నటి శృతి మరాఠే.


శృతి మరాఠే “దేవర” సినిమాలో దేవర రోల్‌కి భార్యగా చేశారు. మెయిన్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించినా.. ఈమె కోసమే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దేవర భార్యగా చక్కగా కుదిరిందని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెకు అక్షరాల 37 సంవత్సరాలు. అంటే సుమారు ఎన్టీఆర్‌తో కొన్నేళ్ల డిఫరెన్స్ మాత్రమే. నిజానికి ఆ బ్యూటీ మరాఠీ నటి. ఆమె జన్మించింది గుజరాత్ లో.. మరాఠీ లోని మొదటిగా నటిగా పరిచయమైంది. కొన్నాళ్లు మోడ్రన్ గా చేసింది ఈ అమ్మడు. అంతే కాదండీ.. ఆమె సౌత్ పలు సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా ఇందిరావిజ, గురు శిష్యన్, అరవాన్ వంటి పలు చిత్రాల్లో నటించింది.

Also Read: ‘పెన్’ డ్రైవ్ కోసం నిఖిల్ అంత కష్టపడ్డాడా.. ఈ మూవీ రిలీజైతే పెద్ద దెబ్బే


ఇక కన్నడలో కూడా పలు సినిమాలో అలరించింది.  కొరటాల శివ ఆమెను దేవర సినిమాకు తీసుకున్నారు. అయితే తొలిసారిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మాత్రం దేవర మూవీలోనే. శృతి మరాఠి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక 2008లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హిందీలో బుధియా సింగ్ – రన్ టు రన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. కన్నడలో ఆడు ఆడాడు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించింది. శృతి మరాఠె డోలు కూడా వాయిస్తుందట. ఆమె డోలు పట్టిందంటే కుర్రకారు ఊగిపోవాల్సిందే.. మరాఠీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన తర్వాత అన్ని ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. ఇక తమిళంలో కూడా ఈ భామకు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ మరాఠీ నటుడిని 2016లో వివాహం చేసుకుంది. ఇక తెలులో ఫస్ట్ సినిమా, ఇంకా మాస్ హీరో సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ అందాల నటి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×