BigTV English

Sreeleela : సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రీలీల.. ‘బిగ్ డే’ అంటూ ఫోటోలు..

Sreeleela : సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రీలీల.. ‘బిగ్ డే’ అంటూ ఫోటోలు..

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల్లోనే స్టార్ హీరోల సరసన నటించింది. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల ఎంగేజ్మెంట్ ఫోటోలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూస్తుంటే నిజంగానే శ్రీలలకు ఎంగేజ్మెంట్ అయిందా అని సందేహం కూడా రావచ్చు.. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


ఆ హీరోతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..?

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా స్త్రీల సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొట్టేస్తుంది.. తన ఫోటోలతో పాటుగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో ఒక అమ్మాయిని హగ్ చేసుకొని ఈ రోజు చాలా బిగ్ డే అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక పోస్ట్ చూసి వారందరు శ్రీలీల లుక్ చూస్తే ఆమె ఎంగేజ్‌మెంట్‌కి రెడీ అయినట్టు ఉందని అంటున్నారు. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా అని ముచ్చటించుకుంటున్నారు. ఆ హీరోతో డేటింగ్ లో ఉందన్న వార్తలు నిజమేనని ఈ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్సు కామెంట్లు పెడుతున్నారు. ఎంగేజ్మెంట్ ఎవరితో చేసుకుందన్న విషయం మాత్రం తెలియడం లేదు.. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై స్త్రీల క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..


Also Read : సినిమాలకు గద్దర్ అవార్డులు.. ప్రైజ్ మనీ ఎంతంటే..?

వరుస సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీ.. 

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవిలో ఆమె అందానికి ఫిదా అయినా టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెతో వరస సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చేసారు.. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆమె వెనకాలే క్యూ కట్టింది. దాంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది..ధమాకా, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది. అయితే కెరీర్ తొలినాళ్లలో హిట్స్ అందుకున్న శ్రీలీల ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాప్స్ అందిపుచ్చుకుంది.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో నటిస్తుంది. అలానే తమిళంలో కూడా సత్తా చాటుతోంది . ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తున్నాడు.. అయితే శ్రీ లీల, కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడేకంగా ఎంగేజ్మెంట్ ఫోటోలే బయటికి రావడంతో గుసగుసలు మొదలయ్యాయి.. దీనిపై ఈ బ్యూటీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×