BigTV English

Tollywood Heros : వారి మాయలో పడుతున్న స్టార్ హీరోలు..న్యూ లుక్ పై ఫ్యాన్స్ నిరాశ..

Tollywood Heros : వారి మాయలో పడుతున్న  స్టార్ హీరోలు..న్యూ లుక్ పై ఫ్యాన్స్ నిరాశ..

Tollywood Heros : ఈమధ్య స్టార్ హీరోలు అందరూ తమ లుక్కుని మార్చేస్తున్నారు. అభిమానులను ఆకట్టుకోవడానికి స్టోరీలో మార్పులతో పాటు తమ బాడీలో మార్పులు కూడా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఇస్తారు హీరోలు పూర్తిగా తమ వేషధారణను మార్చడంతో పాటుగా ఫిట్నెస్ పై కూడా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలందరూ కూడా హిట్ అండ్ యంగ్ లుక్ లో కనిపించడానికి జిమ్ములో గంటలు తరబడి కష్టపడుతున్నారు. ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ తమ తర్వాత సినిమాల కోసం లుక్ ని మార్చేస్తున్నారు. అందరి లుక్ ఏమోగానీ ఎన్టీఆర్ లుక్ పై మాత్రం ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా హీరోలు లుక్కు మార్చడానికి కారణం డైరెక్టర్లు సినిమా స్టోరీ కాదని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మరి హీరోల లుక్ వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


స్లిమ్ అవుతున్న స్టార్ హీరోలు..

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న హీరోలు తమ లుక్ ని సడన్గా చేంజ్ చేసేస్తున్నారు.. అయితే డైరెక్టర్ డైరెక్టర్లు అలా ప్లాన్ చేస్తున్నారా అంటే? కొందరు అవుననే అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది తప్పు డైరెక్టర్ల పనేమీ కాదు అని వాదిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలందరూ డైరెక్టర్లకన్న ముందు జిమ్ ట్రైనర్స్ ని నమ్ముతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అక్కడ కావాల్సిన లుక్ ఒక్కటయితే ఇక్కడ ట్రైనర్స్ వాళ్లతో చేయిస్తున్న వర్కర్స్ వల్ల మరోలా లుక్కు మారుతుందని అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు భారీ శరీరం నుంచి స్లిమ్ అయిపోయారు. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా బాగా స్లిమ్ గా మారుతున్నారు.. తమ ఫిట్నెస్ విషయంలో రాజీపడను అంటున్న స్టార్ హీరోలు గుడ్డిగా జిమ్ ట్రైనర్స్ ని నమ్మిస్తున్నారని ఓ వాదన నెట్టింట వినిపిస్తుంది. స్టోరీలు మార్పులు చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా బాడీలో మార్పులు చేసుకుంటే చూడటానికి బాగోలేదంటూ కొందరు ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై స్టార్ హీరోలు స్పందిస్తారేమో చూడాలి.


Also Read: ‘మ్యాడ్ స్క్వేర్ ‘ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

లుక్ ను మార్చేసిన స్టార్ హీరోలు..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి అందరికీ తెలుసు. బాహుబలి సినిమాలో భారీ కాయంతో కండలు తిరిగిన బాహుబలి గా అందరినీ మెప్పించాడు ప్రభాస్.. ఆ తర్వాత సినిమాకి ప్రభాస్ లుక్ లో బాగా చేంజ్ వచ్చేసింది. ఒక్కసారిగా తన వెయిట్ మొత్తాన్ని తగ్గించేసుకొని స్లిమ్ గా ఫిట్గా మారాడు..

మహేష్ బాబు.. గుంటూరు కారం సినిమా వారికి కాస్త బొద్దుగా కనిపించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం బాగా స్లిమ్ గా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యోధుడిగా మహేష్ బాబు కనిపిస్తారని తెలిసిందే.. కానీ జుట్టు పెంచితే సరిపోతుంది కదా మరి బాడీ మీదకి తగ్గించారని అనుమానాలు కూడా మహేష్ బాబు ఫ్యాన్సీ లో వస్తున్నాయి. బాగా స్లిమ్ అయితే చూడటానికి బాగోలేదని టాక్ నెట్టింట వినిపిస్తుంది..

ఎన్టీఆర్.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ మూవీలో కండలు తిరిగి కనిపిస్తాడు. అలాగే రీసెంట్ గా వచ్చిన దేవర మూవీలో కూడా బాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ కాంబీనేషన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా కోసం స్లిమ్ అయ్యాడు. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×