BigTV English

Oscar Award: ఆ సినిమాకు అవార్డుల పంట.. ఆస్కార్ విజేతలు వీరే..!

Oscar Award: ఆ సినిమాకు అవార్డుల పంట.. ఆస్కార్ విజేతలు వీరే..!

Oscar Award : 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాజ్‌ ఏంజిల్స్‌ లో అట్టహాసంగా జరిగింది. విజేతలకు పురస్కారాలను అందజేశారు. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ సినిమాకు అవార్డుల పంట పండింది. ఏకంగా ఏడు అవార్డులను కైవసం చేసుకుంది.


ఆస్కార్ విజేతలు వీరే..!

ఉత్తమ నటుడు: బ్రెండాన్ ఫాసర్‌ (ది వేల్‌ )


ఉత్తమ నటి : మిచెల్లీ యోహో ( ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్‌ (‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌’ )

ఉత్తమ సహాయనటి : జేమిలీ కర్టీస్‌ ( ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్ ఎట్ ది వన్స్ ‘)

ఉత్తమ చిత్రం : ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’

ఉత్తమ దర్శకులు: డానియల్‌ క్వాన్‌, డానియల్‌ షైనెర్ట్‌ ( ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’)

ఉత్తమ ఎడిటింగ్‌: ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షెనెర్ట్‌ (‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (‘ఉమెన్‌ టాకింగ్‌’)

బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ: ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’

ఉత్తమ సినిమాటోగ్రఫీ : జేమ్స్‌ ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ :వాకర్‌ బెర్టెల్‌మాన్‌ ( ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’)

బెస్ట్‌ సౌండ్‌ :మార్క్‌వెనిగర్టెన్‌, జేమ్స్‌ హెచ్‌. మాథర్‌, అల్‌ నీల్సన్‌, క్రిస్‌ బర్డన్‌, మార్క్‌ టేలర్ (‘టాప్‌గన్‌: మావెరిక్‌’)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ : క్రిస్టియన్‌ ఎం.గోల్డెబెక్‌ , ఎర్నిస్టైన్‌ హిప్పర్‌ ( ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రూత్‌ కార్టర్‌ (‘బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌’)

ఉత్తమ కేశాలంకరణ,మేకప్‌ : అడ్రిన్‌ మోరట్‌, జుడీ చిన్‌, బ్రాడ్లీ ( ‘ది వేల్‌’)

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ‘ది బాయ్‌, ది మోల్‌, ది ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌’

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్ : ‘ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై’

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ : నవానీ

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×