BigTV English

Tollywood actress Sreeleela: శ్రీలీల సక్సెస్ సీక్రెట్ వెనుక ఉన్న బలమైన సెంటిమెంట్ అదేనా

Tollywood actress Sreeleela: శ్రీలీల సక్సెస్ సీక్రెట్ వెనుక ఉన్న బలమైన సెంటిమెంట్ అదేనా

Tollywood actress Sreeleela hand bag centiment news viral: హీరోయిన్లను దేవకన్యల్లా చూపించే దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చింది శ్రీలీల. అందం, అభినయం కలబోసిన శ్రీలీల మంచి డ్యాన్సర్ కూడా. చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన నటించిన శ్రీలీల కెరీర్ మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది. బాలకృష్ణ కూతురుగా భగవంత్ కేసరిలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో ఈమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అయ్యాయి. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో పక్కన ఆయనతో సరిసమానమైన పాత్రలో నటించడం మామూలు విషయం కాదు. ఇక గుంటూరు కారం మూవీలో శ్రీలీల వేసిన స్టెప్పులకు కుర్రకారు షేక్ అయ్యారు. త్వరలోనే మరోసారి రవితేజతో జతకట్టబోతోంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా చేస్తోంది శ్రీలీల. సినిమాలలోనే కాదు అటు కమర్షియల్ యాడ్స్ చేయడంలోనూ బిజీగా మారిపోయింది శ్రీలీల. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఓ కమర్షియల్ హీరోయిన్ కు ఉన్న లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి.


అమ్మవారి కుంకుమ

అయితే శ్రీలీల గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శ్రీలీల ఎప్పుడూ హ్యాండ్ బ్యాగ్ మెయిటెయిన్ చేస్తుంటుంది. అందులోు ఆమెకు సంబంధించిన మేకప్ కిట్, మొబైల్ లాంటి ఇంపార్టెంట్ వస్తువులను ఉంచుకుంటుంది. అదంతా ఓకే కానీ తప్పనిసరిగా శ్రీలీల బయకు వచ్చేటప్పుడు అదే హ్యాండ్ పర్సులో ఓ పొట్లం ఉండి తీరాల్సిందే..అదేమిటంటే శ్రీలీల అమ్మవారి భక్తురాలు. అందుకే ఆమె హ్యాండ్ బ్యాగ్ లో అమ్మవారి కుంకుమ తాలూకు పొట్లం ఉంటుందట. అది ఉంటే తనకు రక్షణ కల్పిస్తుందని శ్రీలీల అపారమైన నమ్మకం అట. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సెంటిమెంటుకు తలవంచాల్సిందే. ఇదే పరిస్థితి శ్రీలీల విషయంలోనూ జరిగింది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×