BigTV English

Swapna Varma: ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న లేడీ ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

Swapna Varma: ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న లేడీ ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

Swapna Varma: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. యువ నిర్మాత స్వప్న వర్మ(33) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్వప్న వర్మ, చిన్న చిన్న సినిమాలకు ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలని రాజమండ్రి నుంచి మూడేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యింది.


చిన్న చిన్న సినిమాలకు ఆమె ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ.. మాదాపూర్ లోని కావూరి హిల్స్ దగ్గర తీగల హౌస్ 101 లో ఒంటరిగా నివాసముంటుంది. ఇక గత కొన్నిరోజులుగా ఆమె ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు సమాచారం. దానికి కారణం గత ఆరునెలలుగా ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ చేయకపోవడమే. దీంతో చేతిలో డబ్బు లేక, అవకాశాలు రాక.. మానసికంగా కృంగిపోయి.. తన రూమ్ లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లోవారు ఎవరు దగ్గరలేకపోవడంతో రెండు రోజులు ఆమె మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూనే ఉంది. ఇక మృతదేహం కుళ్లిపోయి బ్యాడ్ స్మెల్ రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా..అసలు విషయం బయటపడింది.


పోలీసులు వెంటనే బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వలనే స్వప్న ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఇది కాకుండా ఇంకేమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా.. ? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×