E-Paper
Advertisement

Trivikram Srinivas: ఆ కమిటీ తెలుగు ఇండస్ట్రీలో వస్తే, గురూజీకి గునపం దిగినట్టే

Trivikram Srinivas: ఆ కమిటీ తెలుగు ఇండస్ట్రీలో వస్తే, గురూజీకి గునపం దిగినట్టే
Advertisement

Trivikram Srinivas:  ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల పేర్ల ప్రస్తావన వస్తే వారిలో కచ్చితంగా వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను చాలామంది గురూజీ, గురూజీ అని పిలుస్తుంటారు. దీనికి కారణం త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో త్రివిక్రమ్ బయట మాట్లాడే స్పీచెస్ కూడా అంతే మోటివేషనల్ గా, ఆకర్షించేలా ఉంటాయి. దీని నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి సినిమాలో ఒక డైలాగ్ లో రాసినట్టు త్రివిక్రమ్ చర్యలు ఊహతీతం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎంతమంది అయితే ఒక దర్శకుడుగా ఇష్టపడతారు. చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి కారణం త్రివిక్రమ్ పై ఉన్న కొద్దిపాటి ఆరోపణలు. ఆరోపణలు అని ఎందుకన్నామంటే అవి ఇప్పటివరకు ముందుకు వెళ్లలేదు, రుజువు కాలేదు. రుజువు అయ్యే కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఒక స్టార్ డైరెక్టర్ కాబట్టి త్రివిక్రమ్ పైన సరైన యాక్షన్ తీసుకోవడానికి పెద్దగా ఎవరు ముందుకు రారు.

మెగా ఫ్యామిలీ ఎందుకు స్పదించడం లేదు.?

Advertisement

ఇక తెలుగులో చాలామంది హీరోలు కొన్ని ఇష్యూస్ పై స్పందించి రియల్ లైఫ్ హీరోలు కూడా అనిపించుకుంటారు. రీసెంట్ టైమ్స్ లో ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ పై చాలా మంది హీరోల సైతం రెస్పాండ్ అయి తనని జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అలానే దర్శన్ గురించి కూడా చాలామంది ప్రశ్నించి జైలు వరకు పంపించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా గుర్తింపు సాధించుకున్నాడు జానీ మాస్టర్. జానీ మాస్టర్ చేసిన ఎక్కువ పాటల్లో మెగా ఫ్యామిలీ చేసిన సినిమాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి. జానీ కెరియర్ మొదటి నుంచి రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరంతేజ్ బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కానీ నేడు జానీ మాస్టర్ మీద వస్తున్న ఆరోపణలకి ఏ మెగా హీరో కూడా ఇప్పటివరకు నోరు తెరవలేదు. ఇలా ఎవరూ స్పందించకపోతే ఇది ఒక మామూలు ఇష్యూ అయిపోతుంది.

హేమ కమిటీ తెలుగులో వస్తే.?

Advertisement

ఇక మలయాళం లో హేమ కమిటీ అని ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఏ స్థాయి వ్యక్తులు అన్యాయం చేసినా కూడా చాలా ఓపెన్ గా ప్రశ్నించి వాళ్లకు తగిన శిక్షలు అమలు అయ్యేలా చేస్తుంది. అలాంటి ఒక పవర్ఫుల్ కమిటీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తే మొదటి చిక్కుల్లో పడేది టాప్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాలి. త్రివిక్రమ్ కెరియర్ మొదటి నుంచి చాలామంది హీరోయిన్స్ ని మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా పూనమ్ కౌర్ వంటి హీరోయిన్ చాలా ఓపెన్ గానే త్రివిక్రమ్ పై యాక్షన్ తీసుకోవాలని అంటూ ట్విట్ చేయటం మొదలుపెట్టింది. అప్పట్లో నా బాధను ఎవరూ పట్టించుకోలేదు అంటూ మరో సారి గుర్తు చేసింది.

Trivikram Srinivas

గురూజీ కు గునపం

త్రివిక్రమ్ విషయానికి వస్తే త్రివిక్రమ్ కెరియర్ స్టార్టింగ్లో చేసిన ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాను అని చెప్పి ఒక హీరోయిన్ ని బాగా వాడుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరో హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేసి తనతో కూడా ఒక రిలేషన్ కంటిన్యూ చేసినట్లు వార్తలు వినిపించాయి. రీసెంట్ గా మరో హీరోయిన్ తో కూడా వరుసగా సినిమాలు చేసి తనతో కూడా రిలేషన్ లో ఉన్నట్లు చాలామంది సోషల్ మీడియా వేదిక ట్రోల్స్ చేస్తూ మీమ్స్ కూడా వేశారు. కేవలం తన సినిమాలోనే కాకుండా తను ఇన్వాల్వ్ అయిన సినిమాల్లో కూడా చాలామందికి అవకాశాలు ఇప్పించి త్రివిక్రమ్ శ్రీనివాస్ వాడుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ వార్తలు ఏవి పెద్దగా బయటికి రాలేదు దీనికి కారణం త్రివిక్రమ్ తో ఆయా హీరోయిన్స్ కి మంచి రిలేషన్ ఉండటం బట్టి. ఇక పొరపాటున వాళ్లు కూడా బయటకు వచ్చి ప్లేటు మారిస్తే గురూజీ కు గునపం దిగినట్లే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×