BigTV English

Vani : చిరంజీవి ఘరానా మొగుడు హీరోయిన్ లో ఇంత ఛేంజా?.. అసలు గుర్తు పట్టలేకున్నాం..!

Vani : చిరంజీవి ఘరానా మొగుడు హీరోయిన్ లో ఇంత ఛేంజా?.. అసలు గుర్తు పట్టలేకున్నాం..!

Vani : స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ఆయన సినిమాలోని హీరోయిన్లందరూ ఇప్పుడు కొందరు సినిమాలకు దూరమైతే మరికొందరు ఫ్యామిలీని లీడ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు.. చిరంజీవి నటించిన హిట్ సినిమాలలో ఒకటి ఘరానా మొగుడు. ఈ సినిమా అప్పట్లోనే ఒక ఊపు ఊపేసింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా హీరోయిన్ వాణి విశ్వనాథ్ నటించింది.. ఇందులో నగ్మా మెయిన్ హీరోయిన్ గా నటించింది. వాణి విశ్వనాథ్ రెండు హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో వాణి విశ్వనాథ్ పాత్ర కూడా అంతే ప్రాముఖ్యత లభించింది. అయితే ఈ హీరోయిన్లు ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. వాణి విశ్వనాథ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


వాణి విశ్వనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఈమె తెలుగు ఇండస్ట్రీలో పన్ను సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషలకు కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు బాబూరావును ప్రేమించి పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం భర్తతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుపుతుంది.. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లకు ఆమె రియంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది..

ఆ సినిమాలో ఆమె పాత్రకు మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తారని అనుకున్నారు కానీ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టిన వాణీ విశ్వనాథ్‌ నగరి నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్‌గా ఈమె ఒక వివాహ వేడుకలో కనబడి అందరిని ఆశ్చర్యపరచింది. సినిమాలో హీరోయిన్గా ఉన్నప్పుడు చాలా నాజుగ్గా అందంగా ఉన్నాయి ఈమె ఇప్పుడు కాస్త బొద్దుగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. చెక్కుచెదరని అందం ఆమె సొంతం.. పెళ్లి వేడుకలోని ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూస్తున్నా ఆమె ఫ్యాన్సు అందంలో అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. వాణీ విశ్వనాథ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో అయిన తిరిగి నటిస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి డాన్స్ కోరిక మేరకు వాణి విశ్వనాథ్ మళ్లీ సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి..


మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యంగ్ కుర్రాడి లాగా కనిపిస్తున్నాడు. యంగ్ హీరోలకు షాక్ ఇస్తూ వరుస సినిమాలను చేస్తున్నాడు. చిరంజీవి రియల్ ఇచ్చిన తర్వాత అంతగా ఆశించిన సినిమాలైతే లేవు కానీ వరుస సినిమాలను అయితే చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతమైన విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×