BigTV English
Advertisement

Vikrant Massey controversial Tweet: తండ్రి క్రిస్టియన్, తల్లి సిక్కు, అన్న ముస్లిం.. వివాదంలో ’12th fail’ నటుడు

Vikrant Massey controversial Tweet | హిందీలో చిన్న చిత్రంగా ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన 12th fail సినిమా నటుడు విక్రాంత్ మాస్సే ఇటీవల వివాదం చిక్కుకున్నాడు. దీనికి కారణం ఆయన 2018లో చేసిన ఓ పాత ట్వీట్. హిందువులను కించపరుస్తూ ఆ ట్వీట్ ఉందంటూ.. ఇటీవల కొందరు ఆయన చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Vikrant Massey controversial Tweet: తండ్రి క్రిస్టియన్, తల్లి సిక్కు, అన్న ముస్లిం.. వివాదంలో ’12th fail’ నటుడు

Vikrant Massey Controversial Tweet got Viral: హిందీలో చిన్న చిత్రంగా ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన 12th fail సినిమా నటుడు విక్రాంత్ మాస్సే ఇటీవల వివాదం చిక్కుకున్నాడు. దీనికి కారణం ఆయన 2018లో చేసిన ఓ పాత ట్వీట్. హిందువులను కించపరుస్తూ ఆ ట్వీట్ ఉందంటూ.. ఇటీవల కొందరు ఆయన చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..

2018లో జమ్మూ కశ్మీర్‌లో ఓ 8 ఏళ్ల ముస్లిం బాలిక అత్యాచారం, హత్య కేసుకి సంబంధి విక్రాంత్ మాస్సే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఓ ప్రముఖ వార్తాపత్రిక ప్రచురించిన కార్టూన్‌ని ఆయన ట్యాగ్ చేస్తూ.. కఠువా, ఉన్నావ్ లాంటి ఘటనలు జరగడం చాలా సిగ్గుచేటు. అని రాశారు. ఆ కార్టూన్‌లో శ్రీ రాముడితో సీత మాట్లాడుతూ.. ‘నేను అదృష్టవంతురాలిని.. నన్ను రావణుడు కిడ్నాప్ చేశాడు. అదే నీ భక్తులు కిడ్నాప్ చేసిఉంటే?’ అని ఉంది.


ఈ ట్వీట్‌ని ప్రస్తుతం నటుడు విక్రాంత్ డెలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయిపోయింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. నేను చేసిన ట్వీట్ ఆ అత్యాచార ఘటనలకు సంబంధించినది.. అంతే తప్ప హిందూ మతాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు.

ఇటీవల ఒక ఇంటర్‌వ్యూలో విక్రాంత్ మాట్లాడుతూ.. తన ఇంట్లో అన్ని మతాల వారు ఉన్నారని చెప్పారు. తన తండ్రి ఓ క్రిస్టియన్ అని, తన తల్లి ఓ సిక్కు, తన సోదరుడు ముస్లిం అని వెల్లడించాడు. తన సోదరుడి పేరు మొయిన్ మాస్సే అని చెప్పారు. తన సోదరుడు ఇస్లాం మతం స్వీకరిచడానికి తన తండ్రి సంతోషంగా అనుమతించారని.. మతం మానవుడు సృష్టిచాడని విక్రాంత్ అభిప్రాయపడ్డారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×