E-Paper
Advertisement

Viswam film making video: విశ్వం ఫిల్మ్ మేకింగ్ వీడియో అదుర్స్, గోపిచంద్- శ్రీనువైట్ల కామెడీ..

Viswam film making video: విశ్వం ఫిల్మ్ మేకింగ్ వీడియో అదుర్స్, గోపిచంద్- శ్రీనువైట్ల కామెడీ..
Advertisement

Gopichand Viswam movie update(Tollywood news in telugu): హీరో గోపిచంద్-కావ్యథాపర్ జంటగా రానున్న మూవీ విశ్వం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండడంతో మేకర్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.

విశ్వం మూవీలోని కొంతభాగం ఇండియాలో షూట్ చేశారు. ఆ తర్వాత యూనిట్ యూరప్‌కి ఫిష్ట్ అయ్యిం ది. యూరప్‌లో సీక్రెట్ బీచ్‌గా పేరుపొందిన క్రొయేషియాలోని పస్జాకా బీచ్ ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చాలా భాగం ఇటలీలో షూట్ చేసినట్లు యూనిట్ చెబుతున్నమాట.

Advertisement

డైరెక్టర్ శ్రీనువైట్లకు కలిసొచ్చిన కామెడీ ట్రాక్‌ని భారీగా పెట్టినట్టు మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. కాకపోతే కొన్నిసన్నివేశాలు దూకుడు సినిమా స్టయిల్‌లో హైయాక్షన్ సీన్స్‌ ఉన్నట్లు చెబుతున్నారు.  ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

ALSO READ: మాజీ విశ్వసుందరి.. మాజీ సీఎం మనవడితో డేటింగ్‌

Advertisement

ఈ చిత్రాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు డైరెక్టర్ శ్రీనువైట్ల. ఎందుకంటే అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ దాదాపు ఆరేళ్లకు పైగానే గ్యాప్ ఇచ్చారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సొంతంగా రాసుకున్నాడు డైరెక్టర్. దూకుడు స్థాయి హిట్ కావచ్చని యూనిట్ చెబుతున్నమాట. త్వరలో దీన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×