BigTV English

Rajinikanth : సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రజినీ.. భార్య రియాక్షన్ చూశారా..?

Rajinikanth : సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రజినీ.. భార్య రియాక్షన్ చూశారా..?

Rajinikanth : తమిళస్టార్ హీరో తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ రజనీకాంత్ కి అభిమానులు ఉన్నారు. ఈ వయసులో కూడా వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ సినిమాలతో బిజీగా ఉన్నారు. 75 ఏళ్లలోనూ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఇప్పటికే కూలీ, జైలర్ 2.. సినిమాలతో బిజీగా ఉండగా మరొక సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. వయసు పై పడటంతో ఆయన సినిమాలకు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పై ఆయన సతీమణి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారు ఒకసారి తెలుసుకుందాం..


సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రజినీ..

బస్సు కండక్టర్ గా తన కెరీర్ నీ ప్రారంభించిన రజనీకాంత్ ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.75 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోలకు ధీటుగా రజినీకాంత్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు. వయసు మీద పడుతుండటంతో తరుచూ అనారోగ్యానికి గురవుతుండటం ఫ్యాన్స్‌ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాల నుంచి రజినీకాంత్ రిటైర్ కాబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.. గతంలో ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి కానీ ఆ వార్తలు కి చెప్పి పెడుతూ రజినీకాంత్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన భార్య క్లారిటీ ఇచ్చింది. ఆమె ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..


రజినీ భార్య షాకింగ్ కామెంట్స్..

రజినీకాంత్ భార్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మీ ప్రశ్నకు నాకు సమాధానం తెలిస్తే బాగుండేది.. నేనే మీకు చెప్పేదాన్నిఅంటూ సమాధానం ఇచ్చారు. దీంతో రజినీ రిటైర్‌మెంట్ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.. దీనిపై పూర్తి వివరాలు నాకే తెలియదు తెలిస్తే బాగుండు అని ఆమె అన్నారు. ఒకవేళ సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తే ఖచ్చితంగా భార్యకు తెలిసే ఉంటుంది కదా అని ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రజనీకాంత్ వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఇకముందు సినిమాలు చేస్తాడా? లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.. మరి దీనిపై రజనీకాంత్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read :హీరో శ్రీవిష్ణుకు ఘోర అవమానం.. అర్రె ఇంకా గుర్తించట్లేదా..?

ఈయన సినిమాలను చూస్తే.. 

1975లో ‘అపూర్వ రాగంగల్’ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన కెరీర్ మొదట్లో చిన్న క్యారెక్టర్లు, విలన్ వేషాలు వేశారు. ఆయన నడిచే స్టైల్, సిగరెట్ తాగడం, కళ్లజోడు తిప్పడం వంటి హావభావాలు ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేశాయి.. తమిళంలో తెలుగులో హిందీలో వరుసగా సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే బిజీగా మారారు. 75 ఏళ్లు వచ్చినా కూడా సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నటుడు. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.. త్వరలోనే ఆ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×