E-Paper
Advertisement

America : అమెరికాలో మరోసారి గర్జించిన గన్.. 8 మంది మృతి..

America : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో జోలియెట్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. రెండు వేరువేరు ఇళ్లలో దుండగుడు కాల్పులు జరిపాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు వేంటనే చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన వ్యక్తిని రోమియో నాన్స్‌గా గుర్తించారు.

America : అమెరికాలో మరోసారి గర్జించిన గన్.. 8 మంది మృతి..
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో జోలియెట్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. దుండగుడు రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన వ్యక్తిని రోమియో నాన్స్‌గా గుర్తించారు.

కాగా.. నిందితుడికి మరణించిన వారితో ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాల్పుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు వద్ద మరిన్ని మారణాయుధాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు ప్రకటించారు. నిందితుడి కోసం పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×