E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే!

బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో కనీవినీ ఎరుగని రీతిలో టాస్కులు, ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఇలా ఒక్కటేమిటి ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10లో పదవ వారం ఫ్యామిలీ వీక్ గడిచింది .ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. అంతేకాదు సెలబ్రిటీలు కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ తరఫున హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ కు కావలసిన అంత బూస్ట్ ఇచ్చారు. ఇక 11వ వారం మొదలైంది. సోమవారం అనగానే నామినేషన్ ప్రక్రియ అందరికీ తెలిసిందే.

హౌస్ లోకి అడుగు పెట్టిన ఎక్స్ హౌస్ మేట్స్..

ఈసారి కంటెస్టెంట్స్.. కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయకుండా డిక్టేటర్స్ కి నామినేట్ చేసే అవకాశం కల్పించడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. హౌస్ నుండి వెళ్లిపోయిన ఎక్స్ హౌస్ మేట్స్ ను మళ్లీ హౌస్ లోకి పిలిపించి, వీరి చేత కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయించారు బిగ్ బాస్. అందులో భాగంగానే శాలిని, మిథిలేష్ రెడ్డి, అపూర్వ ఝాన్సీ, చరణ్, దక్షి , చైత్ర, శ్వేత, సృష్టి ఇలా వీరంతా కూడా హౌస్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశారు. అలా మొత్తంగా నరేష్ కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకోగా.. మిగిలిన 11 మందిలో ఏకంగా 8 మందిని నామినేట్ చేశారు.

కంటెస్టెంట్స్ ను నామినేట్ చేసిన డిక్టేటర్స్..

Advertisement

అలా డిక్టేటర్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఎక్స్ హౌస్ మేట్స్ ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనే విషయానికి వస్తే.. శాలిని – నీతూ, మిథిలేష్ రెడ్డి – ముఖేష్, అపూర్వ – వర్షిణి, ఝాన్సీ- దెబ్జానీ, చరణ్ – సుధీర్, దక్షి – నీతూ, చైత్ర – వంశీ, శ్వేత – రాంప్రసాద్, సృష్టి – వర్షిణి ఇలా హౌస్ మేట్స్ వీరిని నామినేట్ చేశారు.

also read:ఓటీటీలోకి రాబోతున్న ఆదర్శ కుటుంబం.. ఎప్పుడంటే?

ఈవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్.

Advertisement

మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారి విషయానికొస్తే.. త్రిగుణ్, వర్షిణి, ముఖేష్, దెబ్జానీ, రాంప్రసాద్, శివ, నీతూ మాస్టర్, సుధీర్ ఇలా మొత్తం ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు. మరి ఈ వారం కచ్చితంగా వర్షిని లేదా సుధీర్ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు మరి ఓటింగ్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? చివరి వరకు సాగే ఓటింగులో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..

Podarillu Today Episode : శైలు మాటతో కేశవ ఫ్యూజుల్ అవుట్.. చక్రికీ దెయ్యం పట్టిందా..? డ్యూయట్ సాంగ్..

Karthika Deepam 2 Serial Today Episode November 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  మాలిని ప్లాన్ సక్సెస్ – జ్యోత్స్నను తిట్టిన సూరజ్   

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి నర్మద సూపర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లి గెటప్ అదిరిపోలే..

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  

Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న బ్యూటీ.. కుర్రాళ్ళు ఫిదా..

Big Stories

Advertisement
×