BigTV English

Bangla Student Protest: భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్..

Bangla Student Protest: భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్..

గత కొద్ది వారాలుగా ఉధృతంగా సాగుతున్న బంగ్లాదేశ్ అల్లర్లను అక్కడి ఆర్మీ అధికారులు కట్టడి చేయలేకపోయారు. అందుకే హ్యాండ్సప్ చెప్పారు. ప్రధానిగా షేక్ హసీనాతో రాజీనామా చేయించి.. ఆమెను దేశం దాటించారు. ప్రస్తుతం హసీనా ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ దిశగా వెళ్తోంది. అంతకుముందు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. అధికార నివాసంలోకి చొరబడి తలుపులు, గాజు వస్తువులు, ఫైల్స్‌, ఫర్నీచర్, ప్రింటర్లు ధ్వంసం చేశారు. బెడ్ రూమ్ల్లోకి చొరబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న వాటర్ పూల్ లోకి దిగి బోట్లతో వీరంగం సృష్టించారు.మరోవైపు ఢాకాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు.

Also Read: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా


భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో బలగాలను BSF అప్రమత్తం చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×