BigTV English
Advertisement

Mood leave | మూడ్ బాగోలేదా? అయితే సెలవు తీసుకోండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ భలే ఆఫర్!

Mood leave | ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఉద్యోగుల వ్యక్తి గత జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే వ్యక్తి గత జీవితంలోని సమస్యల ఉద్యోగులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ వల్ల
ఆఫీసులో తమ పనిని సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. దీనివల్ల ఆ ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీకి నష్టం కలుగుతుంది.

Mood leave | మూడ్ బాగోలేదా? అయితే సెలవు తీసుకోండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ భలే ఆఫర్!

Mood leave | ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఉద్యోగుల వ్యక్తి గత జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే వ్యక్తి గత జీవితంలోని సమస్యల ఉద్యోగులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ వల్ల
ఆఫీసులో తమ పనిని సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. దీనివల్ల ఆ ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీకి నష్టం కలుగుతుంది.


అందుకే ఇటీవల ఓ కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్తగా మూడ్ లీవ్ అని ఉద్యోగులకు సెలవు ఇస్తోంది. ఎవరైనా ఉద్యోగుల ఆ రోజు మనసు బాగోలేదని.. చేసేపనిపై ప్రభావం పడుతుందని సంస్థ భావిస్తే అలాంటి ఉద్యోగులు ‘మూడ్ లీవ్’ తీసుకోవచ్చని ఒక చైనా కంపెనీ ప్రకటించింది.

చైనా దేశంలోని హాంగ్ జౌ, జెజియాంగ్ ప్రొవిన్స్‌లో నివసించే ఓ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియా షేర్ చేస్తూ.. తను నివసించే ప్రాంతంలో ఈ రోజు మంచు కురవడం లేదని. అందుకే తనకు బాధగా ఉందని తెలిపుతూ.. ఈ కారణంగానే తను ఆఫీస్ నుంచి లీవ్ తీసుకుంటున్నాని లీవ్ ఫామ్ ఫిలప్ చేసింది.


చైనాకు చెందిన ఓ కంపెనీ మహిళల దినోత్సవం, పిల్లల దినోత్సవం, పెళ్లిళ్లు, కావాల్సిన వారు చనిపోయినప్పుడు ఉద్యోగులు సెలవు తీసుకునేందుకు అనుమతిస్తుంది. దీంతో పాటు ఆ కంపెనీ యజమాని తన ఉద్యోగులు సంతోషంగా ఉండాలని కొత్తగా మూడ్ లీవ్ ప్రకటించారు. ఉద్యోగి మనసు బాగోలేకపోతే.. లేదా పని చేసేందుకు మనసు సహకరించపోతే వారు ఆ రోజు సెలవు తీసుకోవచ్చు. పైగా ఆ రోజు సెలవు తీసుకున్నందుకు జీతంలోనుంచి కోత విధించారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం నెటిజెన్లు ఈ మూడ్ లీవ్ గురించి తెగ చర్చించుకుంటున్నారు.

ఆ కంపెనీ బాస్ చాలా తెలివైనవాడని.. అందుకే మూడ్ బాగోలేని ఉద్యోగులు పనిలో తప్పులు చేస్తారని.. ముందే ఊహించి వారికి సెలవు ప్రకటించాడు. దీంతో అతని కంపెనీకి నష్టాలు రాకుండా చేసుకున్నాడు. అని ఒక సోషల్ మీడియా యూజర్ రాశాడు.

మరో నెటిజెన్ అయితే.. మూడ్ లీవ్ తీసుకున్న మహిళ ఎంజాయ్ చేయడానికే సెలవు తీసుకుందని చెప్పాడు.

ఇంకో వ్యక్తి అయితే.. ఇలాంటి బాస్, ఇలాంటి కంపెనీ అభివృద్ధి సాధిస్తుందని రాసుకొచ్చాడు. అందరూ సెలవులు పెట్టేందుకు సాకులు చెబుతారని.. కానీ ఈ కంపెన బాస్ ఆ పరిస్థితి లేకుండా చేశాడని ఆ యూజర్ తన అభిప్రాయం చెప్పాడు.

China company, announce, mood leave, employee, loss of pay,

Tags

Related News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Big Stories

×