BigTV English

China Yuan Wang : హిందూ మహాసముద్రంలో చైనా గూఢచార నౌక..

China Yuan Wang : హిందూ మహాసముద్రంలో చైనా గూఢచార నౌక..

China Yuan Wang : చైనా గూఢచార నౌక యువాన్‌ వాంగ్‌ 5 హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్‌ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపుతోంది. చైనా బాలిస్టిక్‌ క్షిపణి, శాటిలైట్‌ ట్రాకింగ్‌ షిప్‌ కదలికలపై భారత నేవీ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ క్షిపణి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×