BigTV English

Cycle Share : చైనాలో సైకిల్ షేరింగ్

Cycle Share  : చైనాలో సైకిల్ షేరింగ్
Bicycle sharing in China

Cycle Share : సొంత సైకిల్ ఉండటానికే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. తమ ఇళ్లల్లో ఒక్కటైనా సైకిల్ ఉందని ఓ సర్వేలో 81% మంది చెప్పారు. చైనాలోని పట్టణ ప్రాంతాలు మాత్రం ఇందుకు భిన్నం. 41% మంది సైకిల్ యజమానులు ఉంటే.. 44% మంది షేరింగ్ చేసుకుంటున్నారు.


చైనా నగరాలు, పట్టణాల్లో సైకిల్ షేరింగ్ సంస్కృతి పెరుగుతోంది. అర్బన్ ఇండియన్ల‌లోనూ ఈ తరహా ధోరణి పెరుగుతోంది. రెస్పాండెంట్లలో 26% తాము సైకిల్ షేరింగ్‌కే మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు. 56% మంది మాత్రం సొంత సైకిళ్లనే వాడుతున్నారు.

పోలండ్‌లో అత్యధికంగా 81 శాతం సైకిల్ యజమానులే. అక్కడ 9 శాతం మాత్రమే షేరింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. నెదర్లాండ్స్‌లో 67 శాతానికి సొంత సైకిళ్లుగా ఉండగా.. 11% షేరింగ్‌లో వినియోగించుకుంటున్నారు. బ్రెజిల్‌లో వీరి శాతం 64-11గా ఉంది.


ఫ్రాన్స్‌లో 57-8 శాతం కాగా, జపాన్‌లో 55-5, ఆస్ట్రేలియా 45-10, అమెరికా 44-8, దక్షిణకొరియాలో 43-10 శాతంగా ఉంది. టెక్నాలజీ పెరగడంతో బోలెడన్ని సైకిల్-షేరింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. సైక్లింగ్ వల్ల ఆరోగ్యానికి, పర్యవరణానికి ఎంతో మేలు కూడా.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×