BigTV English

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన..గ్రాడ్యుయేట్ పూర్తయిన వెంటనే గ్రీన్ కార్డు!

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన..గ్రాడ్యుయేట్ పూర్తయిన వెంటనే గ్రీన్ కార్డు!

Donald Trump Promises US Green Card: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. అమెరికాలోని కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ పూర్తయిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వాలని ప్రతిపాదించాడు. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ వలస విధానంపై విరుచుకుపడే ట్రంప్.. ఈసారి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళిక ఏంటని ఆల్ ఇన్ పాడ్ కాస్ట్ ఎపిసోడ్‌లో ట్రంప్ పలు విషయాలు వెల్లడించాడు. కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ పూర్తయిన వెంటనే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

అధికారంలోకి రాగానే..
అధికారంలోకి వచ్చిన తొలిరోజే గ్రీన్ కార్డు విషయంపై కీలక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. రెండేళ్లు, నాలుగేళ్లు .. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదని, జూనియర్ కాలేజీలకు కూడా నేరుగా గ్రీన్ కార్డు అందరికీ వర్తంజేసేలా దృష్టి సారిస్తానని వెల్లడించారు.


Related News

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Big Stories

×