BigTV English

Iphone: ఫస్ట్ జనరేషన్ ఐఫోన్.. వేలంలో ధర ఎంత పలికిందంటే?

Iphone: ఫస్ట్ జనరేషన్ ఐఫోన్.. వేలంలో ధర ఎంత పలికిందంటే?

Iphone: కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎన్ని వచ్చినా యాపిల్ ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరే. మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నప్పటికీ యాపిల్‌ను ఢీ కొట్టలేకపోయాయి. అలాగే యూజర్లు కూడా ఇతర ఫోన్ల కంటే ఐఫోన్లను కొనడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఐఫోన్ వాడితే వచ్చే కిక్కు.. ఒక్క యాపిల్ యూజర్లకు మాత్రమే తెలుస్తుంది. ఇక అమెరికాలో మరోసారి ఐఫోన్లకు ఉన్న క్రేజ్ ఎంటో రుజువైంది.


ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌ను వేలం వేశారు. ఆపిల్‌కు చెందిన మాజీ ఎంప్లాయ్ అప్పట్లో ఫోన్ కొని దానిని సీల్ తీయకుండా అలానే భద్రపరిచాడు. ఇప్పుడు ఆ ఫోన్ వేలం వేయగా.. రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా రూ. 45 లక్షలకు వేలంలో ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. 2007లో ఆ ఫోన్ రిలీజ్ కాగా.. దాని ధర రూ. 599 డాలర్లు.

ఇక గత నెలలో ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌ను వేలం వేయగా.. 63,356 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే భారత కరెన్సీలో రూ. 52 లక్షలు. అలాగే గతేడాది ఆగష్టులో ఇటువంటి ఫోన్ వేలం వేయగా ఓ వ్యక్తి రూ. 28 లక్షలకు కొనుగోలు చేశాడు.


Tags

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×