E-Paper
Advertisement

Iran War Decoys: అమెరికాతో ఆడుకుంటున్న ఇరాన్.. చైనా బొమ్మలతో బోల్తా కొట్టిస్తున్న వైనం, ఇదిగో వీడియో

Iran War Decoys: అమెరికాతో ఆడుకుంటున్న ఇరాన్.. చైనా బొమ్మలతో బోల్తా కొట్టిస్తున్న వైనం, ఇదిగో వీడియో
Advertisement

Iran War Decoys: ఇరాన్ పై ఇజ్రాయెల్, యూఎస్ క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో యుద్ధంపై పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ట్యాంకులు, విమానాలు, జెట్ ల బొమ్మలతో ఇజ్రాయెల్, అమెరికాను బోల్తా కొట్టిస్తుందని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట ప్రత్యక్షం అయింది.

ఇజ్రాయెల్ వీడియోతో

ఇరాన్‌ Mi-17 హెలికాప్టర్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇటీవల ఓ వీడియోను విడుదల చేశాయి. ఈ వీడియో చర్చకు దారితీసింది. అది హెలికాప్టర్ తరహాలో ఉన్న పెయింట్ అని కామెంట్స్ వచ్చాయి. ఇరాన్‌లోని రెండు ప్రాంతాలలో పేలుళ్లకు సంబంధించి ఇన్‌ఫ్రారెడ్ ఫుటేజ్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అధికార భవనాలను ధ్వంసం చేశాయని ఆరోపించింది. అయితే, నెటిజన్లు ఆ వీడియోలో నిజమైన హెలికాప్టర్‌ను ఢీకొట్టినట్లు లేదని అంటున్నారు.

Advertisement

9 లక్షల బెలూన్లు

ఇరాన్‌లో ఫేక్ ఆయుధాలతో ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలను బోల్తా కొట్టిస్తుందని ఆన్ లైన్ లో వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఇరాన్ చైనా నుంచి 9,00,000 కంటే ఎక్కువ.. ఎయిర్ బెలూన్ మోడళ్లను దిగుమతి చేసుకుందని, వాటిలో ట్యాంకులు, క్షిపణి వాహకాలు, లాంచర్‌లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ వీడియోలు ఎవరు ధ్రువీకరించడంలేదు. వీటిల్లో ఎక్కువగా ఏఐ వీడియోలు ఉంటున్నాయి.

Advertisement

Also Read:   ఇరాన్‌పై యుద్ధం తీవ్రం.. అమెరికా ఆమోదం, ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు

బెలూన్ ను పేల్చడానికి బాంబులు

బెలూన్‌ను పేల్చడానికి యూఎస్ ఎయిర్ ఫోర్స్ క్షిపణులు ప్రయోగిస్తూ.. మిలియన్లు ఖర్చు చేస్తుందని ఓ నెటిజన్ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోలో యుద్ధ ట్యాంకర్ లాగా ఉన్న బెలూన్ కు గాలి కొడుతున్నట్లు కనిపిస్తుంది. 900,000 పైగా గాలి బెలూన్ లాంటి వస్తువులను ఇరాన్ చైనా నుంచి కొనుగోలు చేసిందని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఇలాంటి మార్కెట్ లో చాలా ఉన్నాయని, వీటితోనేనా ఇరాన్ యుద్ధం చేస్తుంది అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×