E-Paper
Advertisement

Tokyo Airport : టోక్యో ఎయిర్‌ పోర్టులో ఘోర ప్రమాదం.. రెండు విమానాలు ఢీ..

Tokyo Airport : జపాన్ రాజధాని టోక్యోలో ఘోర ప్రమాదం జరిగింది. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనేడా ఎయిర్ పోర్ట్ రన్‌ వేపై దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. హొక్కైడో విమనాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది.

ఈ ప్రమాదంపై జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికారులు వివరాలు వెల్లడించారు. విమానం రన్‌వేపై దిగిన తర్వాత సమీపంలోని కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఇప్పటికీ విమానం మంటలు వెంటనే అదుపులోకి రాలేదు.

Advertisement

ప్రమాద సమయంలో JL 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారని జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియరాలేదు.

Tags

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×