E-Paper
Advertisement

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?
Advertisement

Maldives- Pakistan: ఇండియన్ ఓషన్ లో ఒక చిన్న దేశం కానీ దాని చుట్టూ ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకవైపు ఇండియా మరోవైపు చైనా ఇప్పుడేమో ఈ గేమ్ లోకి పాకిస్తాన్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మొయజు పాకిస్తాన్ కు వెళ్ళారు. అక్కడ ప్రధానమంత్రి షైబాజ్ షరీఫ్ ను కలిసారు కూడా.  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్తో సమావేశం కూడా అయ్యారు. ఏకంగా 20 ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేస్తున్నాయి. అంతేకాదు దాదాపు 10ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న సార్ ను మళ్ళీ యక్టివేట్ చేయాలని కూడా ముయిబ్జూ పిలుపునిచ్చారు. మరి ఇదంతా కేవలం దౌత్య సంబంధాల బలోపేతం మాత్రమేనా..? లేక ఇండియాను ఇరుకున పెట్టేలా అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొత్త వ్యూహాత్మక సమీకరణాలుగా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అసలు ముయిద్జు పాకిస్తాన్ పర్యటన వెనక ఉన్న ఆ అసలు కథ ఏంటి?

మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్టాన్లో పర్యటన..

Advertisement

ఇండియాకు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కలెక్ట్ అవ్వవు. అక్టోబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముచ్చజు పాకిస్తాన్లో పర్యటించారు. 1966 లో ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు స్టార్టింగ్. సంబంధాలకు 60 ఏళ్ళు పూర్తవుతున్న సమయంలో జరిగిన ఈ పర్యటన ఇప్పుడు ఆసక్తిని నేపిస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షిబాష్ షరీఫ్ తోను ఇద్దరు మీట్ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ పిఎం అండ్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో చర్చలు సైతం చేస్తారు. ఇక్కడితో కథ అయితే ముగియలేదు. పాకిస్తాన్ లో అత్యంత ప్రభావంతలో ఒకరైన ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ ముర్ కూడా ముయిజుతో భేతి అయ్యారు. అంటే ఈ పర్యటనలో రాజకీయాలకు మాత్రమే కాదు రక్షణ భద్రత సైనిక సంబంధాలకు కూడా ప్రాధాన్యత లభించిందన్నది చాలా క్లియర్. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి ఇస్లామిక్ యూనివర్సిటీ ఇస్లామాబాద్ ముయిజుకు పొలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. సో ముయిజును మచ్చిక చేసుకోవడానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేస్తుంది అన్నది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది.

జియోపొలిటికల్ యాంగిల్ లోకి వెళ్దాం..

Advertisement

ఇప్పుడు అసలు జియోపొలిటికల్ యాంగిల్ లోకి వెళ్దాం. ముయిజ పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ మంత్రిని కలవటం నార్మల్ విషయంగానే చూడొచ్చు. బట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీతో జరిగిన సమావేశం మాత్రం చాలా డిఫరెంట్ ఎందుకంటే పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో ఆర్మీది ఒక కీ రోల్. ఈ సమావేశంలో ప్రాంతీయ భద్రత రక్షణ సహకారం అండ్ ప్రొఫెషనల్ మిలిటరీ ఎక్స్చేంజెస్ వంటి అంశాలు చర్చక వచ్చినట్టుగా పాకిస్తాన్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది. సో దీన్ని బట్టి మనం మాల్దీవుల్లో పాకిస్తాన్ సైనిక స్థావరం ఏర్పాటు కాబోతోంది అని ఖచ్చితంగా అయితే అనుకోలేం. ప్రస్తుతానికి ఈ పర్యటన వల్ల మాల్దీవుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఇన్ఫ్లయెన్స్ స్టార్ట్ అయిందని కూడా మనం ఇప్పుడే చెప్పలేం. కానీ భవిష్యత్తులో ఈ పని జరిగే అవకాశానికి రూట్ క్లియర్ అవుతుందని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ రెండు దేశాల మధ్య రక్షణ సముద్ర భద్రతా రంగాల్లో సహకారం గనుక పెరిగితే భవిష్యత్తులో దాని ఇంపాక్ట్ ఇండియా పై ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా
చూడాల్సిందే. ఎందుకంటే మన ఆందోళనకు అసలు కారణం ఇదే కాబట్టి. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మాల్దీవులు చిన్న దేశమే కావచ్చు కానీ అదున్న ప్లేస్ మాత్రం చాలా కీలకం.

ఇండియా అండ్ మాల్దీవ్ సంబంధాల్లో ఉద్రిక్తతలు..

హిందూ మహాసముద్రంలో ప్రపంచ వాణిజ్యాన్ని కంట్రోల్ చేసే సీనుస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంధనం వస్తువుల రవాణకు ఈ మార్గాలు ఎంతో ముఖ్యమైనవి. మాల్దీవులు ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంలో ఉంది. అందుకే ఇండియాకు మాల్దీవ్స్ కేవలం ఒక పొరుగు దేశం మాత్రమే కాదు సముద్ర భద్రత ప్రాంతీయ స్థిరత్వం హిందూ మహాసముద్రంలో తన ప్రయోజనాల పరిరక్షణలో ఒక ముఖ్యమైన పార్ట్నర్ గా భావించారు. గతంలో మాల్దీవ్స్ లో ఇండియన్ ఆర్మీ సిబ్బంది భారత విమానాల నిర్వహణకు మానవతా సహాయం మెడికల్ ఎవాక్యువయేషన్ వంటి కార్యకలాపాలకు సహకరించింది. కానీ 2023 లో అధికారంలోకి వచ్చిన ముయిజ్ ప్రభుత్వం ఇండియా అవుట్ ప్రచారంతో ముందుకొచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్ లో ఉన్న భారత ఆర్మీ సిబ్బందిని వెనక్కి పంపించి వారి స్థానంలో సివిల్ ఎంప్లాయీస్ ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు 2024 మే నాటికి పూర్తయపోయింది కూడా దీంతో ఇండియా అండ్ మాల్దీవ్ సంబంధాల్లో కొంతకాలం ఉద్రిక్తతలు కనిపించాయి.

భారత్‌ను చుట్టుముడుతున్న వ్యూహాలు

అయితే ఆ తర్వాత ఇండియా టూరిస్ట్లు ఇట్స్ ఇన్ ఏ షాక్ ఇండియా పై ఆ దేశం ఏ స్థాయిలో ఆధారపడి ఉందో మాల్దీస్ కు బాగా అర్థమైంది. దాని తర్వాత ముయిజు ప్రభుత్వం ఇండియాతో సంబంధాలను తిరిగి మెరుగుపరుచుకునే ప్రయత్నాలు సైతం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్తో రక్షణ సముద్ర భద్రతతో సహా పలు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మాల్దీవ్స్ లో తన విదేశాంగ విధానం ఎలాంటి దిశలో ముందుకు వెళ్తుంది అన్న చర్చ అయితే ఇప్పటికైతే స్టార్ట్ అయింది. ఇక్కడ మరో కీలకమైన ప్లేయర్ సైతం కనిపిస్తుంది. దట్స్ చైనా చైనా ఇప్పటికే బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా మాల్దీవ్స్ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పెట్టుబడ్లు పెట్టేసింది. బ్రిడ్జ్లు, హౌసింగ్ ప్రాజెక్ట్ ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మాల్దీవ్స్ తో తన సంబంధాలను చాలా వరకు బలోపేతం చేసుకుంటుంది చైనా. దీనిపై ఇండియాకు ఆంద్రణలు ఉన్నాయి. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావం పెరగటం అనేది ఇండియాకు అంత మంచిదయతే కాదు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా మాల్దీవ్స్ తో తన సంబంధాలను విస్తరించుకోవాలని చూస్తోంది. మాల్దీవ్స్ చైనా పాకిస్తాన్ తో సంబంధాలు పెంచుకుంటున్నాయ అంటే అవి తప్పనిసరిగా ఇండియాకు వ్యతిరేకంగా ఒక కూటమినిగా ఏర్పడ్డాయని అర్థం అయతే కాదు. ఏర్పడబోయే అవకాశం లేదని కూడా మనం చెప్పలేం.

ముయిజ పర్యటనలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్..

ముయిజ పర్యటనలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్క్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ 1985 లో ఏర్పడిన ఈ సార్క్ లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దీని కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. 2016 లో ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ సమావేశం రద్దయింది. ఉరే ఉగ్రదాడి తర్వాత ప్రాంతీయ పరిస్థితులు మరింత దిగజారిపోవడంతో ఇండియా ఆ సమావేశంలో పాల్గొనలేని ప్రకటన కూడా చేసింది. అప్పటి నుంచి సార్క్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మొహజు మళ్ళీ సార్క్ ను యక్టివేట్ చేయాలి అని వీలైనంత త్వరగా శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని పిలుపునిస్తున్నారు. కానీ దీనికి ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ప్రధాన అడ్డంకిగా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా యూఎన్ వేదికగా భారత్ పాక్లు కౌంటర్లో ఇచ్చుకుంటూనే ఉన్నాయి. సో ఇప్పట్లో ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు.

Also Read: కిలో వెండి రూ.4.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

పాక్ పర్యటన ఇస్తోన్న సంకేతాలు

పాకిస్తాన్ లో ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడాన్ని కేంద్రం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా చూడాల్సిందే. అయితే ముయిజ్ టూర్ను బేస్ చేసుకొని పాక్ కొన్ని విషయాలను తెరపైకయతే తీసుకొస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాష్ షరీఫ్ జమ్మూ కాశ్మీర్ సింధూ జలాల ఒప్పందాలపై ఇస్లామాబాద్ వైఖరి మూయిజ్జుతో చర్చించినట్టుగా అనౌన్స్ చేసింది. దీనిపై మూయిజు అయితే ఏమి మాట్లాడలేదు. మరి మాల్దీవులు పాకిస్తాన్ కు దగ్గర అవుతుందా? ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రెండు దేశాల మధ్య దౌఖ్య ఆర్థిక రక్షణ సంబంధాలను విస్తరించే ప్రయత్నం అయితే కచ్చితంగా కనిపిస్తుంది. 20 ఒప్పందాలు వాణిజ్యాన్ని భారీగా పెంచాలన్న ఏకైక లక్ష్యం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో సమావేశం. సార్ పునరుద్ధరణకు పిలుపు. ఇవన్నీ ఈ పర్యటనకు ప్రాధాన్యత తీసుకొస్తాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనే మాటల కంటే కూడా దేశాల ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ అండ్ అవే ఎక్కువగా పనిచేస్తాయి. మాల్దీవుల విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తున్నట్టు కనిపిస్తున్న అది ఇండియాకు వ్యతిరేకంగా ఉండకపోతే అదే ఆ దేశానికి మేలు.

Tags

Related News

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

కెన్యాలో కుప్పకూలిన 12 అంతస్తుల భారీ భవనం.. శిథిలాల కింద కూలీలు?

మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!

ఐరాసలో పాకిస్థాన్‌కు గట్టి షాక్.. కార్గిల్ వార్ నిజాలు బయటపెట్టి తోలుతీసిన భారత్!

ట్రంప్ అల్లుడిపై సంచలన ఆరోపణలు.. యావత్ ప్రపంచమే షాక్.. ఈయన మామూలోడు కాదు!

టిబెట్‌లో భారీ భూకంపం.. వందలాది ఇళ్లు నేలమట్టం.. 18 మంది మృత్యువాత!

Big Stories

Advertisement
×