BigTV English

Sydney attacks: సిడ్నీ షాపింగ్ మాల్‌లో దారుణం, నలుగురు మృతి

Sydney attacks: సిడ్నీ షాపింగ్ మాల్‌లో దారుణం, నలుగురు మృతి

Sydney attacks: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. సిడ్నీలోని షాపింగ్ మాల్‌లో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని కాల్చిచంపారు.


అసలేం జరిగిందంటే.. వీకెండ్ కావడంతో సిడ్నీ బోండీ జంక్షన్ సమీపంలోని వెస్ట్‌ఫీల్డ్ మాల్‌ బిజీగా మారింది. వేలాది మంది షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తనతో తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన పలువురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వారిలో తొమ్మిది నెలల చిన్నారి కూడా ఉంది.

ఏం జరిగిందో తెలీక షాపింగ్ మాల్‌లోని జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అక్కడ పరిస్థితి భయానకరంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడ్ని మట్టుబెట్టారు. దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది.


 

 

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×