BigTV English

Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర తెలిస్తే షాక్

Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర తెలిస్తే షాక్

Rose: గులాబీ పువ్వంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా ప్రేమికులు. ఎందుకంటే.. ప్రియురాలికి అయినా.. ప్రియుడికి అయినా గులాబీ ఇచ్చే తమ ప్రేమను తెలియజేస్తుంటారు. గులాబీ ప్రేమను మరింత దృఢంగా చేస్తుందని ప్రేమికుల నమ్మకం. వాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు గులాబీలకు డిమాండ్ మామూలుగా ఉండదు. పువ్వుల్లో రాణిగా గులాబీని అభివర్ణిస్తుంటారు.


ఇక గులాబీలో చాలా రకాలు ఉంటాయి. వివిధ రంగుల్లో కూడా దొరుకుతుంటాయి. అందులో ఎక్కువగా ఎరుపు రంగు గులాబీనే ప్రేమికులు ఇష్టపడుతుంటారు. ఇక దీని ధర రూ. 30 నుంచి రూ.100, రూ.200 వరకు ఉంటుంది. అయితే ఓ అరుదైన గులాబీ పువ్వు ధర తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఒక్క పువ్వు కోట్లాది రూపాయలు పలుకుతోంది. దానికి ప్రత్యేకమైన పేరు కూడా ఉంది.

అదే జూలియెట్ గులాబీ. రోమియో.. జూలియెట్ ప్రేమకథకు గుర్తుగా ఈ పువ్వుకు ఆ పేరు పెట్టారట. ప్రపంచంలో అత్యంత అరుదైన, ఖరీదైన పువ్వు ఇది. అమెరికాకు చెందిన డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి మొదటిసారి 2006లో ఈ పువ్వును ప్రపంచానికి పరిచయం చేశాడు. అనేక పువ్వులను కలిపి దీనిని సృష్టించాడు. 15 సంవత్సరాలకు ఒకసారి ఈ పువ్వు వికసిస్తుందట. అందుకే ఈ పువ్వు ధర రూ.130 కోట్లు పలుకుతుంది. ఈ పువ్వు నుంచి వచ్చే సువాసన కొత్త పెర్ఫ్యూమ్ వాసనలా ఉంటుందట. అందుకే చాలా మంది దానికి ఆకర్షితులవుతారట.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×