BigTV English

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ

Benjamin Netanyahu Comments(International news in telugu): ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకై ఈజిప్ట్, ఖతార్, అమెరికా దేశాలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్ వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సంధి ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా రఫా నగరంపై తమ దండయాత్ర ఆగదని బెంజమిన్ పేర్కొన్నారు. హమాస్ కు ఇంకా పట్టున్న రఫా నగరంలోకి తమ అడుగుపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రఫా నగరంలో హమాస్ బెటాలియన్లను నాశనం చేయాలంటే తాము ఆ నగరంలోకి ప్రవేశించాల్సిందేనని, కాల్పుల విరణ ఒప్పందం జరిగినా.. జరగకపోయినా దాడులు కొనసాగిస్తామని బెంజమిన్ ప్రకటించారు. ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్ అలా వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చ కొనసాగుతోంది.


Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×