BigTV English

100 Cars Collide in China: చైనాలో ఘోర ప్రమాదం.. వరుసగా వంద కార్లు ఢీ!

100 Cars Collide in China: చైనాలో ఘోర ప్రమాదం.. వరుసగా వంద కార్లు ఢీ!
China 100 Cars Collide

Over 100 Cars Pile-up on Icy China Highway: చైనాలో మంచుతో నిండిన రహదార్లు ప్రమాదాలకు హేతువవుతున్నాయి. సూజ్‌హో నగరంలో జాతీయ రహదారిపై మంచు దట్టంగా మంచు పేరుకుపోవడంతో పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో వందకు పైగా కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.


తీవ్రగాయాలకు లోనైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. చైనాలో ప్రస్తుతం పలు ప్రాంతాలను మంచు తుఫాన్లు, మంచు వర్షం ముంచెత్తుతున్నాయి.

Read more: జాహ్నవి కందుల మృతి కేసు.. ఆ పోలీసు అధికారిపై నో యాక్షన్..


దీంతో ట్రాఫిక్ స్తంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలకు స్వగ్రామాలకు తరలుతున్న చైనీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని 260 విమానాశ్రయాల్లో 34కి పైగా ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

https://twitter.com/ChaudharyParvez/status/1760937413411848284?

Tags

Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×