BigTV English
Bangkok earthquake china connection: పేక మేడలా కూలిన ఆ 33 అంతస్తుల బిల్డింగ్‌కు చైనాకు లింకేమిటి? అదే కారణమా?

Bangkok earthquake china connection: పేక మేడలా కూలిన ఆ 33 అంతస్తుల బిల్డింగ్‌కు చైనాకు లింకేమిటి? అదే కారణమా?

థాయిలాండ్, మయన్మార్ లో సంభవించిన భూకంపం మునుపెన్నడూ ఆయా ప్రాంతాలు చూడని విధ్వంసానికి సాక్షిగా నిలిచింది. ముఖ్యంగా థాయిలాండ్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వెంట వెంటనే వచ్చిన భూకంపాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు, ఈ లెక్కలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్థారణ కాలేదు. రోజులు గడిచేకొద్దీ శవాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విపత్తులో చైనాకు చెందిన ఓ నిర్మాణ సంస్థ పేరు ప్రముఖంగా వినపడుతోంది. థాయిలాండ్ విలయానికి […]

Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన జనాలు
Trump Foreign Students Visa: అమెరికాలో వందలాది విదేశీ విద్యార్థుల జీవితాలు నాశనం.. ఒక్కసారిగా వీసా రద్దు చేసిన ట్రంప్

Trump Foreign Students Visa: అమెరికాలో వందలాది విదేశీ విద్యార్థుల జీవితాలు నాశనం.. ఒక్కసారిగా వీసా రద్దు చేసిన ట్రంప్

Trump Foreign Students Visa Cancel| అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమర్థించేవారు ఎవ్వరూ తమ దేశంలో ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలని ఆదేశిస్తూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దు చేసింది. ఈ నిర్ణయం కారణంగా అక్కడి విద్యార్థుల్లో ఆందోళనకు గురవుతున్నారు. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) యాప్‌లో నమోదుచేసుకుని స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికాను […]

Bangladesh Yunus China: చైనా వైపు మొగ్గుచూపుతున్న బంగ్లాదేశ్.. డ్రాగన్ తమ మిత్రదేశమని పొగిడిన యూనుస్
Plane Crash: ఇంటిపై కూలిన విమానం, ఒకరు మృతి
Mother at 66: ఆమె ఓపికకు జోహార్లు.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మ
Operation Brahma: మయన్మార్‌కు భారత్ సాయం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూకంపాలు.. మయన్మార్‌లో మళ్లీ ప్రకంపనలు
Myanmar Earthquake Update: మయన్మార్‌లో వేల సంఖ్యలో మరణాలు.. ఇంకా ఆగని భూకంపాలు

Myanmar Earthquake Update: మయన్మార్‌లో వేల సంఖ్యలో మరణాలు.. ఇంకా ఆగని భూకంపాలు

Myanmar Rarthquake Update: కూలిన ఆకాశ హార్మ్యాలు ..! శిథిలమైన భవనాలు..! ధ్వంసమైన రోడ్లు..! మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంపం సృష్టించిన బీభత్సమిది. గంటల వ్యవధిలో ఏడు వరుస భూకంపాలతో ఈ రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం మిగిల్చాయి. మయన్మార్‌లో ఎక్కడ చూసినా శిథిలమైన బిల్డింగ్‌లే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆస్పత్రులు అన్ని ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఫ్యామిలీలు చిన్నా భిన్నమయ్యాయి. పుట్టకొకరు, చెట్టుకొకరుగా మిగిలిపోయారు. భూకంప బాధితులతో […]

US India Tariff : సుంకాలపై అమెరికాను బుజ్జగిస్తున్న భారత్.. యుస్ వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గింపు
Myanmar Earquake Sagaing Fault: మయన్మార్ భూకంపం.. 1000 దాటిన మృతుల సంఖ్య.. భూకంపానికి ఇదే కారణం..
Myanmar Earthquake: భూకంపంతో మయన్మార్‌ లో కల్లోలం, 144కి చేరిన మృతుల సంఖ్య!
fight for bath tub: బాత్రూమ్‌లో బాత్ టబ్ లేదని కోర్టుకెక్కిన మహిళ.. ఆమె ఆవేదనలో న్యాయం ఉంది
Earthquake In Bangkok: థాయ్‌లాండ్‌లో సునామీ! భారత్‌కు ముప్పు!

Big Stories

×