BigTV English

pakistan Air Hostess Missing: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థాన్ ఎయిర్‌ హోస్టెస్‌లు.. అసలేం జరుగుతోంది

pakistan Air Hostess Missing: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థాన్ ఎయిర్‌ హోస్టెస్‌లు.. అసలేం జరుగుతోంది

pakistan Air Hostess Missing in Canada


pakistan Air Hostess Missing in Canada: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కి చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ సోమవారం కెనడాలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. మర్యమ్ రజా అనే ఎయిర్ హోస్టెస్ ఫిబ్రవరి 26న ఇస్లామాబాద్ నుంచి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పీకే-782లో టొరంటో చేరుకున్నారు.

అక్కడి నుంచి తిరిగి కరాచీ వచ్చే సమయంలో ఆమె విధులకు రాలేదు. దీంతో అధికారులు కెనడియన్ హోటల్‌లోని ఆమె గదిలో సోదాలు చేశారు. ఆ గదిలో తన యూనిఫాంతో పాటు ‘ధన్యవాదాలు పీఐఏ’ అని రాసిన నోట్ దొరికింది. మరయమ్‌ 15 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు.


Read More: కూలిపోతున్న ఫారిన్ లైఫ్ కలలు.. విదేశాల్లో నరకం అనుభవిస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ ..

పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాలో అదృశ్యమవ్వటం ఇది మొదటి సారి కాదు 2019 నుంచి జరుగుతోంది. పాకిస్తానీ ఎయిర్‌లైన్స్ ప్రకారం.. 2024లో ఇది రెండవ కేసు. అంతకుముందు జనవరి 2024లో ఒక పురుష సిబ్బంది.. 2023లో కెనడాలో విధులు నిర్వహిస్తున్న 7 పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్‌లు తప్పిపోయారు.

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Big Stories

×