E-Paper
Advertisement

China : చైనాలో పెరిగిన నిరుద్యోగం .. వరుసగా మూడోనెలలోనూ తగ్గిన ఉత్పత్తి..

China : చైనాలో పెరిగిన నిరుద్యోగం .. వరుసగా మూడోనెలలోనూ తగ్గిన ఉత్పత్తి..
Advertisement

China : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు పొందిన చైనాకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. చైనా అధక్ష్యుడు నూతన సంవత్సరం పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగాలు కొరత ఏర్పడినట్లు ప్రకటించారు. దీంతో యువతకు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

జిన్ పింగ్ ప్రసంగించడానికి కొన్ని గంటలు ముందు ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటీస్టిక్స్ (పీఎమ్ఐ) నెలవారీ పర్చేసింగ్ ఇండెక్స్ డేటాను విడుదల చేసింది. చైనాలో ఉన్న ఫ్యాక్టరీల ఉత్పత్తి కార్యకలాపాలు ఆరు నెలలు కనిష్టానికి పడిపోయినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది.

Advertisement

చైనాలో ఉత్పత్తి రంగం వరుసగా మూడో నెలలో కూడా దిగజారింది. చైనా ఆర్థిక వ్యవస్థ ఒడిదొడులకు లోనవుతోందని ఆ దేశ అధక్ష్యుడు జిన్ పింగ్ ప్రకటించారు. పరిస్థితి ఇలానే ఉంటే ముందు ముందు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×