BigTV English

Texas Plains Crashed : ఎయిర్ షోలో విషాదం

Texas Plains Crashed : ఎయిర్ షోలో విషాదం

Texas Plains Crashed : అమెరికాలోని డల్లాస్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన ఎయిర్ షోలో విషాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు పరస్పరం ఢీకొని కూలిపోయాయి. వింగ్స్ ఓవర్ డల్లాస్ పేరుతో ఎయిర్ షోను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. చాలా విమానాలు చిత్రవిచిత్ర విన్యాసాలను చేశాయి. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. బోయింగ్ B-17 , బెల్ P-63 కింగ్‌కోబ్రా ఢీకొని కూలిపోయాయి.


Tags

Related News

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Big Stories

×