BigTV English

Unemployment : ప్రధాన సమస్య.. నిరుద్యోగమే..!

Unemployment : ప్రధాన సమస్య.. నిరుద్యోగమే..!
Unemployment :

Unemployment : దేశంలో ఎలక్షన్ సీజన్ ముంచుకొస్తోంది. 4, 5 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎన్నికల ప్రచారంలో ఏ అంశం ప్రధానం కానుంది. సగటు ఓటరు దేనిని ప్రధాన సమస్యగా భావిస్తున్నాడు? 24,192 మందిని ఓ సంస్థ సర్వే చేయగా.. నిరుద్యోగమే అసలు సిసలు సమస్య అని కుండబద్దలు కొట్టారు.


అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అర్బన్ ప్రాంతాలకు చెందిన 18-54 ఏళ్ల వయసున్న వారి అభిప్రాయాలను ఆన్‌లైన్‌ ద్వారా ఆ సంస్థ సేకరించింది. ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా నిలవనుందని 52% అభిప్రాయపడ్డారు. విద్య(45%), పేదరికం(39%), పర్యావరణం(37%) ఆరోగ్యం-సామాజిక భద్రత(36%) వంటి అంశాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

నేరాలు(35%), క్లైమేట్ ఛేంజ్(34%), మతపరమైన అల్లర్లు(34%) వంటి అంశాలూ కీలకం కానున్నాయని రెస్పాండెంట్లు చెప్పారు. ఆర్థిక పరిస్థితులతో పాటు ధరలు, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యగా భావిస్తున్నవారు మూడోవంతే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అవే కీలకం కానున్నాయని 33% మంది అభిప్రాయపడ్డారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×