BigTV English

Inuvik sunrise : నెలరోజులకి సూరీడొచ్చాడు..!

Inuvik sunrise : నెలరోజులకి సూరీడొచ్చాడు..!
Inuvik sunrise

Inuvik sunrise : కెనడాలోని వాయవ్యప్రాంతంలోని ఇనూవిక్‌లో నెలరోజుల తర్వాత సూర్యోదయమైంది. కొత్త ఏడాదిలో ఇదే తొలి సన్‌రైజ్. 30 రోజుల పోలార్ నైట్స్ అనంతరం సూర్యదర్శనం కనిపించడంతో ఇనూవిక్ పట్టణంలో సన్‌రైజ్ పండుగను జరుపుకున్నారు.


పోలార్‌నైట్ అంటే 24 గంటలకు మించి రాత్రి సమయం ఉంటుంది. భూమి గమనం కారణంగా పోలార్ నైట్ రోజుల నుంచి నెలల వరకు కొనసాగుతుంది. భూమి ఇరుసు కొద్దిగా ఒరగం వల్ల వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ సర్కిల్‌పై పూర్తిగా ఎండ పడటం లేదంటే చీకటి ఆవరించడం జరుగుతుంది.

నార్తర్న్ లొకేషన్ కారణంగా ఇనూవిక్‌లో 56 రోజుల పాటు మొత్తం సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. రాత్రి అనేదే ఉండదు. భానుడి దర్శనంతో స్థానికులు బాణసంచా కాల్చారు. ఆనందంతో పరవశులయ్యారు. ఆటలు, పాటలు ఒకటేమిటి.. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో మునిగి తేలారు.


Related News

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

Big Stories

×