BigTV English

US H-1B visa: హెచ్ -1బీ రిజిస్ట్రేషన్ కు 22 వరకు గడువు..

US H-1B visa: హెచ్ -1బీ రిజిస్ట్రేషన్ కు 22 వరకు గడువు..

US H-1B Visa For Foreign Guest Workers


US H-1B Visa For Foreign Guest Workers(Today latest news telugu): భారతీయులు సహా ఎంతో మంది వృత్తి నిపుణులు ఆశగా ఎదురు చూసే అమెరికా హెచ్-1బీ వీసా ధరఖాస్తు పెట్టుకోవడానికి ఈ నెల 22 తో గడువు ముగియనుంది. ఈ విషయాన్ని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. విదేశీ నిపుణులు నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు అనుమతించే ఈ వీసాలకు ఎక్కువగా పోటీ ఉంటుంది.

అమెరికా టెక్ కంపెనీలు ఎక్కువగా భారత్ , చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఐటీ నిపుణులను నియమించుకుంటారు. ఇండియా ఐటీ నిపుణుల్లో విపరీతమైన గిరాకి ఉన్న ఈ వీసా కోసం మార్చి 6న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. విదేశి ఉద్యోగులు అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే హెచ్ 1బీ వీసా కోసం ఐ-129, ప్రీమియం ప్రాసెసింగ్ కోసం ఐ-907 వంటి ఫారంను నింపవలసి ఉంటుంది.


Also Read: టాప్ హమాస్ కమాండర్ హతం.. ప్రకటించిన అమెరికా

అభ్యర్దులు ఆన్ లైన్ లో యూఎస్ సీబీఎస్ వెబ్ సైట్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఫీజును ఆన్ లైన్ లో సమర్పించవచ్చని వివరించింది. హెచ్ -1బీ క్యాప్ పిటిషన్లకు ఆన్ లైన్ లో ఫారాల దాఖలు ఏప్రిల్ 1 నుంచి స్వీకరిస్తామని పేర్కొంది.  ప్రతి సంవత్సరం 65,000 హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తారు. దీనినే హెచ్ -1బీ క్యాప్ అంటారు. మరో 20,000 వీసాలను యూఎస్ లోని మాస్టర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×