DMHO Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, డిప్లొమా, బీఏఎంస్, జీఎన్‌ఎం పాసైన వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
సంగారెడ్డి, డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (DMHO SANGAREDDY) లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 3వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 117
సంగారెడ్డి, డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ లో వివిధ రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో పీడియాట్రీషియన్, స్టాఫ్ నర్స్, ఎంఎల్‌హెచ్‌పీ, మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్), డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కో- ఆర్డినేటర్, సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్, టీబీహెచ్ వీ, ఫార్మసిస్ట్, ఫిజీషియన్స్, డెంటల్ టెక్నీషియన్, ఫిజీషియన్స్, మెడికల్ ఆఫీసర్, బయో కెమిస్ట్, డీఈవో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
పీడీయాట్రీషియన్: 01
స్టాఫ్ నర్స్: 56
ఎంఎల్‌హెచ్‌పీ: 17
మెడికల్ ఆఫీసర్(ఎంబీబీఎస్): 06
డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్: 01
సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్: 01
టీబీహెచ్‌వీ: 01
ఫార్మసిస్ట్స్: 04
ఫిజీషియన్స్: 01
డీఈఐసీ మేనేజర్: 01
డెంటల్ టెక్నీషియన్: 01
మెడికల్ ఆఫీసర్(మేల్) ఆర్‌బీఎస్‌కే(ఎంబీబీఎస్/ఆయూష్): 04
మెడికల్ ఆఫీసర్(ఫీమేల్) ఆర్‌బీఎస్‌కే(ఎంబీబీఎస్/ఆయూష్): 01
బయోకెమిస్ట్: 01
సపోర్టింగ్ స్టాఫ్: 10
కంటిజెంట్ వర్కర్: 07
డీఈవో: 01
ఆప్తాల్మిక్ అసిస్టెంట్: 01
అనస్థీషియిస్ట్: 01
సిటి రేడియోగ్రాఫర్: 01
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 29
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 3
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, డిప్లొమా, బీఏఎంస్, జీఎన్ఎం, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఎంఎస్/ ఎండీ, అయిదో తరగతి, డీ ఫార్మ్ లో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా చూస్తారు.
వయస్సు: 18 నుంచి 46 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీస
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: దరఖాస్తును డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి చిరునామాకి పంపించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sangareddy.telangana.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారందరూ ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: BMRCL Jobs: పదో తరగతితో మెట్రోలో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.59వేలు.. ఇంకెందుకు ఆలస్యం..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 117
దరఖాస్తుకు చివరి తేది: మే 3