C-DAC recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. సీడ్యాక్, బెంగళూరులో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బెంగళూరు, సీడ్యాక్‌లో కాంట్రాక్ట్ విధానంలో 280 అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ రీసెర్చ్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే అప్లై చేసుకోండి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 280
బెంగుళూరు, సీడ్యాక్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో డిజైన్ ఇంజినీర్, సీనియర్ డిజైన్ ఇంజినీర్ ఈ2, ప్రిన్సిపల్ డిజైన్ ఇంజినీర్ ఈ3, టెక్నికల్ మేనేజర్ ఈ4, సీనియర్ టెక్నికల్ మేనేజర్ ఈ5, చీఫ్ టెక్నికల్ మేనేజర్ ఈ6, కన్సల్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. .
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, పీహెచ్ డీ పాసై ఉండాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లోకేషన్: బెంగళూరు
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: త్వరలో ప్రకటించనున్నారు.
దరఖాస్తుకు చివరి తేది: త్వరలో ప్రకటించనున్నారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.cdac.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 280
దరఖాస్తుకు చివరి తేది: త్వరలో వెల్లడించనున్నారు.
ALSO READ: BHEL Jobs: పది, ఐటీఐతో 515 ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్.. జాబ్ వస్తే రూ.65వేల జీతం భయ్యా