BigTV English

SECR Recruitment: టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో 835 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మిత్రమా..?

SECR Recruitment: టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో 835 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మిత్రమా..?

SECR Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 835 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 25 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్నఅభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 38

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. కార్పెంటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎస్ఎండబ్ల్యూ, ఫైర్ మెన్ తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ALSO READ: RITES Recruitment: డిగ్రీ, పాలిటెక్నిక్ అర్హతలతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 25

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది.

కార్పెంటర్: 38 పోస్టులున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 15, ఈడబ్ల్యూఎస్- 04, ఓబీసీ- 10, ఎస్సీ- 06, ఎస్టీ- 03 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అర్హత: సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్‌, ఐటీఐ పాసై ఉండాలి.

సీఓపీఏ: 100 పోస్టులున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 40, ఈడబ్ల్యూఎస్- 10, ఓబీసీ- 27, ఎస్సీ- 15, ఎస్టీ- 08 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్): 11 పోస్టులున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 04, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 03, ఎస్సీ- 02, ఎస్టీ- 01 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

ఎటక్ట్రీషియన్: 182 పోస్టులున్నాయి. కేటగిరి వారీగా యూఆర్- 74, ఈడబ్ల్యూఎస్- 18, ఓబీసీ- 49, ఎస్సీ- 27, ఎస్టీ- 14 పోస్టులు వెకన్సీ ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

ఎలక్ట్రీషియన్‌(మెకానిక్‌): 5 పోస్టులున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 02, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 01 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

ఫిట్టర్‌: 208 పోస్టులున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 84, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ- 56, ఎస్సీ- 31, ఎస్టీ- 16 పోస్టులున్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

మెషనిస్ట్: 4 పోస్టున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01 వెకెన్సీ ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

పెయింటర్‌: 45 పోస్టులున్నాయి. కేటగిరీ వారీగా యూఆర్- 18, ఈడబ్ల్యూఎస్- 05, ఓబీసీ- 12, ఎస్సీ- 07, ఎస్టీ- 03 వెకెన్సీ ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

ప్లంబర్‌: 25 పోస్టులున్నాయి. యూఆర్- 09, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 07, ఎస్సీ- 04, ఎస్టీ- 02.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

మెకానిక్‌(ఏఆర్‌సీ): 40 పోస్టులున్నాయి. యూఆర్- 16, ఈడబ్ల్యూఎస్- 04, ఓబీసీ- 11, ఎస్సీ- 06, ఎస్టీ- 03.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది.

ఎస్ఎండబ్ల్యూ: 4 పోస్టులున్నాయి. యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

స్టెనో(ఇంగ్లిష్‌): 27 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. యూఆర్- 11, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 07, ఎస్సీ- 04, ఎస్టీ- 02.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ పాసై ఉండాలి.

స్టెనో(హిందీ): 19 పోస్టులున్నాయి.  కేటగిరీ వారీగా యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

డీజిల్‌ మెకానిక్‌: 8 పోస్టులున్నాయి. యూఆర్- 03, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 02, ఎస్సీ- 01, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

టర్నర్‌: 4 పోస్టులున్నాయి. యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

వెల్డర్‌: 19 పోస్టులున్నాయి. యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

వైర్‌మెన్‌: పోస్టులున్నాయి. యూఆర్- 36, ఈడబ్ల్యూఎస్- 09, ఓబీసీ- 24, ఎస్సీ- 14, ఎస్టీ- 07.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

కెమికల్ లాబోరేటరీ అసిస్టెంట్: 4 పోస్టులున్నాయి. యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండలి.

డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌: 2 పోస్టులున్నాయి. యూఆర్- 01, ఓబీసీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌ లేదా తత్సమానం, ఐటీఐ పాసై ఉండాలి.

వయస్సు:  2025 మార్చి 25 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్- సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://secr.indianrailways.gov.in/

ALSO READ: BIG BREAKING: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×