cbse Recruitment: ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది శుభవార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) జూనియర్ అసిస్టెంట్, సూపరెటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 212
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, సూపరెటెండెంట్ ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.
సూపరెంటెండెంట్ పే లెవల్ 6 ఉద్యోగాలు 142 ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పే లెవల్-2 ఉద్యోగాలు 70 ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 2
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31
వయస్సు: 18 సంవత్సాలకు మించి ఉండాలి.
విద్యార్హత: అభ్యర్థఉుల ఇంటర్, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
అఫీషిషిల్ వెబ్ సైట్: https://www.cbse.gov.in/
మరింత సమాచారం తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శిచండి.
Also Read: IT instructor jobs: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జాబ్స్.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..
విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశమనే చెప్పవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన వారికి మంచి వేతనం లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.