E-Paper
Advertisement

HLL Lifecare Recruitment 2024: గుడ్ న్యూస్.. 1,217 ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరితేదీ?

HLL Lifecare Recruitment 2024: గుడ్ న్యూస్.. 1,217 ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరితేదీ?
Advertisement

HLL Lifecare Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ టాక్టర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
1. అకౌంట్స్ ఆఫీసర్ : 02 పోస్టులు.
2. అడ్మిన్ అసిస్టెంట్ : 03 పోస్టులు.
3. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టులు.
4. సెంటర్ మేనేజర్: 04 పోస్టులు.
5. సీనియర్ డయాలసిస్ టెక్నిషియన్/ డయాలసిస్ టెక్నీషియన్/ జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్/ అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషన్ / అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు: 1, 206 పోస్టులు.
అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ సీఎంఏ , డిప్లొమా/ డిగ్రీ/ ఎంకామ్/ ఎంబీఏ/ ఎంహెచ్ఏ/ ఎంఎస్సీ/ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

Also Read: యూకో బ్యాంక్‌‌లో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ?

Advertisement

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తులకు డీజీఎం (హెచ్ఆర్) హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, హెచ్‌ఎల్‌ఎల్ భవన్, వేలచేరి – తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17.07.2024.
ఈమెయిల్: hrmarketing@lifecerehll.com

 

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×